రాబిన్‌హుడ్
స్వరూపం
| రాబిన్‌హుడ్ | |
|---|---|
| దర్శకత్వం | వెంకీ కుడుముల |
| రచన | వెంకీ కుడుముల |
| ఆర్ట్ డైరెక్టర్ | రామ్ కుమార్ |
| స్క్రీన్ ప్లే | వెంకీ కుడుముల |
| నిర్మాత |
|
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | సాయిశ్రీరామ్ |
| కూర్పు | కోటి |
| సంగీతం | జి.వి.ప్రకాశ్‌కుమార్ |
నిర్మాణ సంస్థ | మైత్రీ మూవీమేకర్స్ |
విడుదల తేదీ | 28 మార్చి 2025 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
రాబిన్‌హుడ్ 2025లో విడుదలైన యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా. మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. నితిన్, శ్రీలీల, డా.రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 నవంబర్ 14న, ట్రైలర్‌ను మార్చి 23న విడుదల చేసి,[1] సినిమాను మార్చి 28న విడుదల చేశారు.[2]
ఈ సినిమా మే 10న నుండి జీ తెలుగు శాటిలైట్ టీవీలో ప్రసారం అయిన తరువాత 'జీ5' ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభంకానుంది.[3]
నటీనటులు
[మార్చు]- నితిన్[4]
- శ్రీలీల[5]
- డా.రాజేంద్రప్రసాద్[6][7]
- వెన్నెల కిశోర్
- బ్రహ్మాజీ
- జాన్ కొక్కెన్
- మైమ్ గోపి
- లాల్
- దయానంద్ రెడ్డి
- డేవిడ్ వార్నర్[8]
- శుభలేఖ సుధాకర్
- దేవా దత్త నగే[9]
- జీవన్ కుమార్
- కైల్ పాల్
- అలెక్స్
- కేశవ్ దీపక్
- సేరకం తొక్గోస్
- సెర్కాన్ టోక్గోజ్
- నాథన్ ల్యూక్
- అలెగ్జాండ్రా జోన్స్
- విల్లో హార్పర్
- కర్మెలా కరిపిస్
- డిక్లేన్ హారిసన్
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకీ కుడుముల
- రచన: వెంకీ కుడుముల
- సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
- పాటల రచయితలు: చంద్రబోస్, కృష్ణకాంత్
- నేపథ్య గానం: నీతి మోహన్, అర్మాన్ మాలిక్, అనురాగ్ కులకర్ణి, జి.వి.ప్రకాష్ కుమార్, విద్యా వోక్స్
- ఛాయా గ్రహణం: సాయి శ్రీరామ్
- కూర్పు: కోటి
- కళా దర్శకుడు: రామ్ కుమార్
- నిర్మాతలు: నవీన్ యెర్నేని యలమంచిలి రవిశంకర్
- నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
- విడుదల:28:03:2024.
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "అది దా సర్‌ప్రైజ్[10]" | చంద్రబోస్ | నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి | 4:04 |
| 2. | "లుక్ ఇస్తే చాలే జానూ[11]" | కృష్ణకాంత్ | జి.వి.ప్రకాశ్‌కుమార్, విద్యా వోక్స్ | |
| 3. | "వేర్ ఎవర్ యు గో[12]" | కృష్ణకాంత్ | అర్మాన్ మాలిక్ |
మూలాలు
[మార్చు]- ↑ "'రాబిన్‌హుడ్' డేవిడ్ వార్నర్ ఎంట్రీ". Chitrajyothy. 23 March 2025. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.
- ↑ "మార్చిలో 'రాబిన్‌హుడ్' రాక". Eenadu. 19 January 2025. Archived from the original on 11 March 2025. Retrieved 11 March 2025.
- ↑ "ఎట్టకేలకు నితిన్ రాబిన్‌హుడ్‌కు మోక్షం! ముందు టీవీ.. తర్వాతే ఓటీటీ! స్ట్రీమింగ్ ఎప్పటినుంచి .. ఎందులో అంటే?". Chitrajyothy. 3 May 2025. Archived from the original on 4 May 2025. Retrieved 4 May 2025.
- ↑ "హీరో నితిన్‌కు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపిన 'రాబిన్‌హుడ్' టీమ్". NT News. 30 March 2024. Archived from the original on 11 March 2025. Retrieved 11 March 2025.
- ↑ "రాబిన్‌హుడ్ సినిమా నుంచి శ్రీలీల ఫస్ట్ లుక్ రిలీజ్". V6 Velugu. 15 June 2024. Archived from the original on 11 March 2025. Retrieved 11 March 2025.
- ↑ "గుర్తుండిపోయే పాత్ర". Chitrajyothy. 5 March 2025. Archived from the original on 11 March 2025. Retrieved 11 March 2025.
- ↑ "'రాబిన్‌హుడ్' గమ్మత్తుగా ఉంటుంది.. నా పాత సినిమాలు గుర్తొస్తాయ్ - రాజేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూ". ABP Desham. 4 March 2025. Archived from the original on 11 March 2025. Retrieved 11 March 2025.
- ↑ "ఎట్టకేలకి తెలుగు సినిమా తెరపై మెరవబోతున్న డేవిడ్ వార్నర్.. ఏ పాత్రలో అంటే..!". NT News. 4 March 2025. Archived from the original on 11 March 2025. Retrieved 11 March 2025.
- ↑ "'రాబిన్‌హుడ్'లో దేవదత్త". Prajasakti. 5 February 2025. Archived from the original on 11 March 2025. Retrieved 11 March 2025.
- ↑ "నితిన్ రాబిన్‌హుడ్.. అది దా సర్‌ప్రైజ్ అంటోన్న కేతిక శర్మ". Sakshi. 10 March 2025. Archived from the original on 11 March 2025. Retrieved 11 March 2025.
- ↑ "లుక్ ఇస్తే చాలే." NT News. 27 November 2024. Archived from the original on 11 March 2025. Retrieved 11 March 2025.
- ↑ "నితిన్ 'రాబిన్‌హుడ్' సెకండ్ సింగల్ రిలీజ్.. ఏ బ్రాండ్ ను వదల్లేదుగా..!". R TV. 14 February 2025. Archived from the original on 11 March 2025. Retrieved 11 March 2025.