Jump to content

రాబిన్ మింజ్

వికీపీడియా నుండి
Robin Minz
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2002-09-13) 2002 సెప్టెంబరు 13 (వయసు: 23)
Gumla, Jharkhand, India
బ్యాటింగుLeft-handed
బౌలింగుSlow left arm orthodox
పాత్రWicket-keeper-batter
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2024/25Jharkhand
2025Mumbai Indians
కెరీర్ గణాంకాలు
పోటీ First-class Twenty20
మ్యాచ్‌లు 2 9
చేసిన పరుగులు 75 73
బ్యాటింగు సగటు 18.75 12.16
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 39 36*
క్యాచ్‌లు/స్టంపింగులు 5/1 6/0
మూలం: ESPNcricinfo, 2025 4 May


రాబిన్ మింజ్ (జననం 2002, సెప్టెంబరు 13) జార్ఖండ్‌లోని గుమ్లాకు చెందిన ఒక భారతీయ క్రికెటర్. అతను దేశీయ క్రికెట్‌లో జార్ఖండ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. అతను ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్, 2025 IPL వేలంలో ముంబై ఇండియన్స్ అతన్ని 65 లక్షలకు కొనుగోలు చేసింది.[1] అతను 2025, మార్చి 23న ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "IPL 2025: From Suryansh Shedge to Robin Minz, here are top uncapped players who could become household names". The Economic Times. 19 March 2025. Retrieved 5 April 2025.
  2. "CSK vs MI, IPL 2025: Who's Robin Minz? Mumbai Indians' new batting sensation". Mint. 2025-03-23. Retrieved 2025-03-23.
  3. "Robin Minz, 'Chris Gayle of Ranchi', is back in IPL after superbike crash kept him away". The Times of India. 2024-11-26. ISSN 0971-8257. Retrieved 2025-03-23.

బాహ్య లింకులు

[మార్చు]