Jump to content

రాబీ కెర్

వికీపీడియా నుండి
రాబర్ట్ కెర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాబర్ట్ జేమ్స్ కెర్
పుట్టిన తేదీ (1966-04-06) 1966 ఏప్రిల్ 6 (age 59)
వెల్లింగ్టన్, న్యూజిలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాట్స్‌మన్, అప్పుడప్పుడు వికెట్ కీపర్
బంధువులుజో ముర్రే (భార్య)
అమేలియా కెర్ (కుమార్తె)
జెస్ కెర్ (కుమార్తె)
బ్రూస్ ముర్రే (మామ)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1993/94–1997/98Wellington
కెరీర్ గణాంకాలు
పోటీ First-class List A
మ్యాచ్‌లు 7 52
చేసిన పరుగులు 102 955
బ్యాటింగు సగటు 11.33 28.08
100లు/50లు 0/0 0/4
అత్యధిక స్కోరు 29 61
క్యాచ్‌లు/స్టంపింగులు 3/1 13/1
మూలం: Cricinfo, 30 October 2019

రాబర్ట్ జేమ్స్ కెర్ (జననం 1966, ఏప్రిల్ 4) న్యూజిలాండ్ మాజీ క్రికెటర్. అతను 1993 నుండి 1998 వరకు వెల్లింగ్టన్ తరపున ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఎ క్రికెట్ ఆడాడు.[1]

రాబీ కెర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, అప్పుడప్పుడు వికెట్ కీపర్‌గా కూడా ఆడాడు. అతను వన్డే స్పెషలిస్ట్. 1993-94లో ఒటాగోపై వెల్లింగ్టన్ విజయంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నప్పుడు అతను తన అత్యధిక లిస్ట్ ఎ స్కోరు 61ని సాధించాడు.[2]

అతని కుమార్తెలు అమేలియా, జెస్ కెర్ న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు తరపున ఆడుతున్నారు. అతని భార్య జో, న్యూజిలాండ్ టెస్ట్ బ్యాట్స్‌మన్ బ్రూస్ ముర్రే కుమార్తె, వెల్లింగ్టన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ సభ్యురాలు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Robbie Kerr". Cricinfo. Retrieved 30 October 2019.
  2. "Wellington v Otago 1993–94". CricketArchive. Retrieved 30 October 2019.
  3. "Jo Murray". Cricinfo. Retrieved 30 October 2019.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రాబీ_కెర్&oldid=4473814" నుండి వెలికితీశారు