రామగుండం నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామగుండం
నగరపాలక సంస్థ
రామగుండం మున్సిపల్ కార్పోరేషన్
రకం
రకం
నాయకత్వం
మేయర్
జాలి రాజమణి[1], తెరాస
డిప్యూటీ మేయర్
ముప్పిడి సత్యప్రసాద్[1], తెరాస
కమిషనర్
బోనగిరి శ్రీనివాస్ రావు
సీట్లు50
ఎన్నికలు
చివరి ఎన్నికలు
2014
వెబ్‌సైటు
Ramagudam Municipal Corporation

రామగుండం నగరపాలక సంస్థ, రామగుండం పట్టణంలోని ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఏర్పడిన స్థానిక సంస్థ. ఈ సంస్థ పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని పట్టణంలో ఉంది.హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ తరువాత తెలంగాణా నగర పాలక సంస్థలలో అత్యంత జనాభా కలిగిన నగరాల జాబితాలో 6వ స్థానంలో ఉంది.రామగుండం నగరపాలక సంస్థ ప్రస్తుత మేయర్ జాలి రాజమణి.

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం,నగరపాలక సంస్థ జనాభా 229,644..[2] మునిసిపల్ కార్పొరేషన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన సభ్యులను కలిగి ఉంటుంది, మేయర్ నేతృత్వంలో, నగర పాలన, మౌలిక సదుపాయాలు, పరిపాలనను నిర్వహిస్తుంది. ఈ నగరం "అమృత" కేంద్ర ప్రభుత్వ పథకం క్రింద ఈ నగరం ఎంపిక చేయబడింది.[3]

చరిత్ర[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పట్టణంలో 2,29,644 ల జనాభా ఉంది. ఈ సంస్థలో 50 డివిజన్లు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "MCR Council members". Ramagundam Municipal Corporation.
  2. "Population 2011" (PDF). The Registrar General & Census Commissioner, India. Retrieved 22 January 2020. Cite web requires |website= (help)
  3. "List of cities covered by AMRUT". Atal Mission for Rejuvenation and Urban Transformation(AMRUT). Retrieved 22 January 2020. Cite web requires |website= (help)

వెలుపలి లంకెలు[మార్చు]