Coordinates: 18°48′00″N 79°27′00″E / 18.8000°N 79.4500°E / 18.8000; 79.4500

రామగుండం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామగుండం మండలం, తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన ఒక మండలం

రామగుండం
—  మండలం  —
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, రామగుండం స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, రామగుండం స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, రామగుండం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°48′00″N 79°27′00″E / 18.8000°N 79.4500°E / 18.8000; 79.4500
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి జిల్లా
మండల కేంద్రం రామగుండం
గ్రామాలు 8
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 115 km² (44.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 2,77,041
 - పురుషులు 1,40,527
 - స్త్రీలు 1,36,514
అక్షరాస్యత (2011)
 - మొత్తం 66.65%
 - పురుషులు 75.89%
 - స్త్రీలు 57.07%
పిన్‌కోడ్ 505208, 505209

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[1] ప్రస్తుతం ఈ మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  8  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం రామగుండం

కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ రామగుండం గ్రామం/ మండలం  కరీనగర్ జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా రామగుండం మండలాన్ని (1+07) ఎనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా,పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా  - మొత్తం 2,77,041 - పురుషులు 1,40,527 - స్త్రీలు 1,36,514.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 115 చ.కి.మీ. కాగా, జనాభా 229,644. జనాభాలో పురుషులు 116,748 కాగా, స్త్రీల సంఖ్య 112,896. మండలంలో 57,181 గృహాలున్నాయి.[3]

మండలం లోని పట్టణాలు[మార్చు]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. రామగుండం
  2. మేడిపల్లి
  3. పొరట్‌పల్లి
  4. మల్కపూర్
  5. మారేడుపాక
  6. మల్యాలపల్లి
  7. జనగాం
  8. అల్లూర్

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]