రామగుండం విమానాశ్రయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ramagundam Airport
రామగుండము విమానాశ్రయం
సంగ్రహము
విమానాశ్రయ రకంPublic
కార్యనిర్వాహకుడుఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
సేవలురామగుండం, తెలంగాణ, భారత దేశము
ఎత్తు AMSL46 m / 151 ft
పటం
రామగుండం విమానాశ్రయం is located in India
రామగుండం విమానాశ్రయం
Location of the airport in India
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
మీటర్లు అడుగులు
11L/29R 1 4,265 Unpaved
Sources: GCM,[1] STV[2]

రామగుండం విమానాశ్రయం (IATA: RMDICAO: VORG) భారత దేశము లోని తెలంగాణ రాష్ట్రంలో రామగుండం వద్ద గల విమానాశ్రయం.

ఈ విమానాశ్రయం "బసంత్ నగర్" సిమెంటు ఫ్యాక్టరీకి సమీపంలో ఉంటుంది. ఈ విమానాశ్రయంలో భారత ప్రభుత్వంచే వాయుదూత్, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్ లైన్సు విమానాలు సేవలందించాయి. వాయుదూత్ విమానాలు అంతమైన తర్వాత ఈ విమానాశ్రయం సాధారణ ఉపయోగం తగ్గింది. ఈ విమానాశ్రయం ముఖ్య వ్యక్తుల విమానాలకు ల్యాండిగ్ కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది. కొన్ని విమానాల అత్యవసర ల్యాండిగ్ కు కూడా ఇది వినియోగపడుతుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి తెలంగాణలో మూడవ విమానాశ్రయంగా తీర్చిదిద్దాలని కృత నిశ్చయంతో ఉంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]