రామచంద్రపురం (సత్తెనపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామచంద్రపురం
—  గ్రామం  —
రామచంద్రపురం is located in Andhra Pradesh
రామచంద్రపురం
రామచంద్రపురం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°27′02″N 80°09′56″E / 16.450574°N 80.165634°E / 16.450574; 80.165634
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం సత్తెనపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522403
ఎస్.టి.డి కోడ్

రామచంద్రపురం (సత్తెనపల్లి), గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలానికి చెందిన గ్రామం.

  • రామచంద్రాపురం గ్రామం పణిదెం పంచాయితిలో ఉంది.
  • జనాభా 150.
  • నాగర్జునసాగరు కుడి కాలువ ప్రక్కన ఉంది.
  • పణిదెం గ్రామం నుండి 4కి.మి దూరము ఉంది.
  • ప్రజలు ముఖ్య వృత్తి వ్యవసాయం,ప్రత్తి,మిరప,వరి,పసుపు పండించెదరు.
  • ఈ గ్రామంలోని ప్రజలు అందరు కలసిమెలసి ఉండెదరు.