Jump to content

రామచంద్రాపురం మండలం (తిరుపతి జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 13°33′02″N 79°26′41″E / 13.55069°N 79.44469°E / 13.55069; 79.44469
వికీపీడియా నుండి
(రామచంద్రాపురం మండలం (చిత్తూరు జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°33′02″N 79°26′41″E / 13.55069°N 79.44469°E / 13.55069; 79.44469
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి జిల్లా
మండల కేంద్రంకమ్మపల్లె
విస్తీర్ణం
 • మొత్తం414 కి.మీ2 (160 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం31,373
 • జనసాంద్రత76/కి.మీ2 (200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1002


రామచంద్రాపురం మండలం, తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాకు చెందిన మండలం. OSM గతిశీల పటము

జనాభా గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా గణాంకాలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 30,533 -అందులో పురుషులు 15,300 మందికాగా, - స్త్రీలు 15,233 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 63.92% - పురుషులు అక్షరాస్యత రేటు 75.35 - స్త్రీలు అక్షరాస్యత రేటు 52.45%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. చుట్టగుంట రామాపురం
  2. నడవలూరు
  3. కట్టకింద వెంకటా పురం
  4. బ్రాహ్మణకాల్వ
  5. రావిళ్లవారిపల్లె
  6. కమ్మపల్లె
  7. సొరకాయలపాలెం
  8. సేవోకాల్వ
  9. నెన్నూరు
  10. గంగిరెడ్డిపల్లె
  11. ప్రసన్న వెంకటేశ్వరపురం
  12. సంజీవరాయ పురం
  13. నేత కుప్పం
  14. అనుపల్లె
  15. చిట్టత్తూరు కాలెపల్లె
  16. కుప్పంబడూరు
  17. రాయలచెరువు

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మండలం లోని ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]