రామచంద్ర రాయలు
Appearance
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
రామచంద్ర రాయలు (1367-1422 CE) సంగమ వంశానికి చెందిన విజయనగర సామ్రాజ్య పాలకుడు.
అతను మొదటి దేవ రాయలు కుమారుడు. అతని తండ్రి మరణానంతరం 1422లో విజయనగర సింహాసనం అధిష్ఠించాడు. కానీ నాలుగునెలలు మాత్రమే పరిపాలన చేసాడు, తరువాత ఇతని తమ్ముడు విజయ రాయలు ఇతనిని తొలిగించి సింహాసనం అధిష్ఠించాడు. ఇతని తండ్రి దేవరాయల పాలనాకాలంలో ఉదయగిరి ప్రాంతానికి అధిపతిగా ఉన్నాడని కనిగిరి తాలూకా దాదిరెడ్డిపల్లెలోని 1416వ సంవత్సరపు శాసనం వల్ల తెలుస్తుంది[1].[2]
మూలాలు
[మార్చు]- ↑ Gazetteer of the Nellore District: Madras District Gazettees - Brought Up to 1983 By Anon, Government of Madras పేజీ.50
- ↑ "పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/250 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-07-20.
వెలులి లంకెలు
[మార్చు]- http://www.ourkarnataka.com/states/history/historyofkarnataka40.htm Archived 2005-11-01 at the Wayback Machine
- https://web.archive.org/web/20051219170139/http://www.aponline.gov.in/quick%20links/HIST-CULT/history_medieval.html
ఇంతకు ముందు ఉన్నవారు: మొదటి దేవరాయలు |
విజయనగర సామ్రాజ్యము 1422 — 1422 |
తరువాత వచ్చినవారు: వీర విజయ బుక్క రాయలు |