Jump to content

రామచంద్ర (నటుడు)

వికీపీడియా నుండి
రామచంద్ర
జననం
భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు2002– ప్రస్తుతం

రామచంద్ర తెలుగు సినిమా నటుడు. ఆయన 2001లో జూ. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నిన్ను చూడాలని' సినిమాతో నటుడిగా అరంగ్రేటం చేసి ఆ తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, కింగ్, దుబాయ్ శీను, లౌక్యం లాంటి హిట్ సినిమాలలో హీరో మిత్రుడి పాత్రలలో నటించి గుర్తింపు తెచ్చుకొని దాదాపు కెరీర్‌లో 100కి పైగా సినిమాలలో నటించాడు.

నటించిన సినిమాల జాబితా

[మార్చు]

అనారోగ్యం

[మార్చు]

రామచంద్ర అనారోగ్యం, పక్షవాతం బారిన పడి సినిమాలకు దూరంగా ఉన్నాడు.[1][2] హైదరాబాద్‌లోని రామచంద్ర ఇంటికి 2025 సెప్టెంబర్ 2న నటుడు మంచు మనోజ్ వెళ్లి ఆయనను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నాడు.[3] నటుడు కాదంబరి కిరణ్ 'మనం సైతం' సంస్థ ద్వారా ఆర్థికసాయం అందించాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "దీన స్థితిలో నటుడు..! పక్షవాతంబారిన పడిన టాలీవుడ్ కమెడియన్." TV9 Telugu. 21 August 2025. Retrieved 7 November 2025.
  2. "కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్". Sakshi. 21 August 2025. Retrieved 7 November 2025.
  3. "మనోజ్ మంచి మనసు... అనారోగ్యంతో బాధపడుతున్న కమెడియన్ ఇంటికి వెళ్లిన రాకింగ్ స్టార్". ABP Desam. 2 September 2025. Retrieved 7 November 2025.
  4. "కమెడియన్ కు పక్షవాతం.. నటుడు కిరణ్‌ ఆర్థిక సాయం." NTV Telugu. 5 September 2025. Retrieved 7 November 2025.
  5. "అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు రామచంద్ర". Chitrajyothy. 4 September 2025. Retrieved 7 November 2025.

బయటి లింకులు

[మార్చు]