రామన్నపాలెం (బుట్టాయగూడెం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామన్నపాలెం (బుట్టాయగూడెం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం బుట్టాయగూడెం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 893
 - పురుషులు 515
 - స్త్రీలు 378
 - గృహాల సంఖ్య 221
పిన్ కోడ్ 534448
ఎస్.టి.డి కోడ్

రామన్నపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, బుట్టాయగూడెం మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామ నామ వివరణ[మార్చు]

రామన్నపాలెం అన్న గ్రామనామాలు వ్యక్తి నామసూచిగా పరిశోధకులు వర్గీకరిస్తున్నారు. రామన్న అన్న పదం వ్యక్తిని సూచిస్తూండగా, పాలెం అన్న పదం కొన్ని గ్రామాలస్థాయిలో పరిపాలించే వ్యక్తి ఆవాసాన్ని సూచిస్తోంది.[2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 893 - పురుషుల సంఖ్య 515 - స్త్రీల సంఖ్య 378 - గృహాల సంఖ్య 221

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. Retrieved 10 March 2015.