రామప్రియ రాగం
Jump to navigation
Jump to search
రామప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 52వ మేళకర్త రాగము.[1][2]
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ: స రి గా మ ప ధ ని స
- (S R1 G3 M2 P D2 N2 S)
- అవరోహణ: స ని ధ ప మ గా రి స
- (S N2 D2 P M2 G3 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 16వ మేళకర్త రాగమైన చక్రవాకం రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు
[మార్చు]- అరేరణవీర - ఝంప - వెంకటమఖి
- శ్రీరాజరాజేశ్వరి - ఆది - పొన్నయ్య
- సంచారి - త్రిపుట - సుబ్బరామయ్య దీక్షితులు
- కోరిన వరమొసగు - పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు
- మాతంగి శ్రీరాజరాజేశ్వరి - ముత్తుస్వామి దీక్షితులు
- మహాదేవమనిషం - బాలమురళికృష్ణ