రామస్వామి వెంకట్రామన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రామస్వామి వెంకట్రామన్
రామస్వామి వెంకట్రామన్

పదవీ కాలము
జూలై 25, 1987 – జూలై 25 1992
ఉపరాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ
ముందు జైల్ సింగ్
తరువాత శంకర్‌దయాళ్ శర్మ

జననం (1910-12-04) డిసెంబరు 4, 1910 (వయస్సు: 104  సంవత్సరాలు)
తంజావూరు, తమిళనాడు, భారతదేశం

ఆర్.వెంకట్రామన్ గా ప్రసిద్ధులైన రామస్వామి వెంకట్రామన్ ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. వెంకట్రామన్ తంజావూరు జిల్లా లోని రాజామాదం అన్న గ్రామంలో డిసెంబర్ 4,1910వ తేదీన జన్మించాడు. 1984 నుండి కేంద్ర ఆర్ధిక మరియు రక్షణ మంత్రిగా పనిచేసిన వెంకట్రామన్ 1984 నుండి 1987 వరకూ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా వెంకట్రామన్ పదవీకాలం జూలై 25, 1987 నుండి జూలై 25, 1992 వరకూ. వెంకట్రామన్ రచనల్లో ప్రసిద్ధి చెందినది "మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్". జనవరి 28, 2009న మరణించాడు.