రామాంతపూర్ చెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామాంతపూర్ చెరువు
Ramanthapur Lake.jpg
రామాంతపూర్ చెరువు
స్థానంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
భౌగోళికాంశాలు17°25′16″N 78°33′15″E / 17.42124°N 78.55403°E / 17.42124; 78.55403
సరస్సు రకంసహజ చెరువు
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల వైశాల్యం9 acres (3.6 ha)
ఉపరితల ఉన్నతి1,759 ft (536 m)
స్థావరాలురామాంతపూర్‌

రామాంతపూర్ చెరువు తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాదులో ఉన్న చెరువు. రామాంతపూర్‌లో ఉన్న ఈ చెరువు నగరంలోని పెద్ద చెరువులలో ఒకటి.[1]

ఇతర వివరాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, అల్వాల్ చెరువు (15 October 2017). "నగరంలో చెరువులు.. పర్యాటక నెలవులు". Archived from the original on 16 అక్టోబర్ 2018. Retrieved 16 October 2017. Check date values in: |archivedate= (help)