రామాపురం (అన్నమయ్య జిల్లా)
Appearance
రామాపురం | |
---|---|
మండల కేంద్రం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య |
మండలం | రామాపురం |
భాష | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+05:30 (IST) |
పిన్‌కోడ్ | 516175 |
Vehicle registration | AP |
రామాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అన్నమయ్య జిల్లా, రామాపురం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఇది రామాపురం మండలానికి పరిపాలనా కేంద్రం.ఇది రాయచోటి రెవెన్యూ డివిజన్‌లోని రామాపురం మండలంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యస్థీకరణ 2022కు [1][2] ముందు ఈ గ్రామం వైఎస్ఆర్ జిల్లాలో ఇదే మండలంలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యస్థీకరణ 2022లో ఈ గ్రామం, రామాపురం మండలంతోపాటు వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు జిల్లాల లోని కొన్ని మండలాలు విడగొట్టుట ద్వారా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో చేరింది. ఇది కడప నగరానికి 44 కి.మీ దూరంలో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
- ↑ telugu, NT News (2022-04-03). "ఏపీలో కొత్త జిల్లాలు.. గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం". Namasthe Telangana. Retrieved 2022-09-06.