Coordinates: 14°13′12″N 78°45′04″E / 14.22°N 78.751°E / 14.22; 78.751

రామాపురం మండలం

వికీపీడియా నుండి
(రామాపురం (వైఎస్ఆర్ జిల్లా)మండలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°13′12″N 78°45′04″E / 14.22°N 78.751°E / 14.22; 78.751
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
మండల కేంద్రంరామాపురం
Area
 • మొత్తం201 km2 (78 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం35,220
 • Density180/km2 (450/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి953


రామాపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాకు చెందిన మండలం.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3] మండలం కోడ్: 05241.[4] రామాపురం మండలం రాజంపేట లోక్‌సభ నియోజకవర్గంలోని, రాయచోటి శాసనసభ నియోజకవర్గం పరిధి కింద నిర్వహించబడుతుంది.ఇది కడప రెవెన్యూ డివిజను పరిధికి చెందిన 18 మండలాల్లో ఇది ఒకటి.OSM గతిశీల పటం

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం రామపురం మండలం మొత్తం జనాభా 35,220. వీరిలో 18,031 మంది పురుషులు కాగా, 17,189 మంది మహిళలు ఉన్నారు. మండలంలో మొత్తం 8,864 కుటుంబాలు నివసిస్తున్నాయి.[5] లింగ నిష్పత్తి 953. మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4578, ఇది మొత్తం జనాభాలో 13%గా ఉంది. 0 - 6 సంవత్సరాల మధ్య 2415 మగ పిల్లలు కాగా, 2163 మంది ఆడ పిల్లలు ఉన్నారు. మండల బాలల లైంగిక నిష్పత్తి 896, ఇది రామపురం మండల సగటు సెక్స్ నిష్పత్తి (953) కన్నా తక్కువ. మండల మొత్తం అక్షరాస్యత 61.11%.గా ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 64.06% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 41.74%గా ఉంది.[5]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. బండ్లపల్లె
  2. చిట్లూరు
  3. గోపగుడిపల్లె
  4. గువ్వలచెరువు
  5. హసనాపురం
  6. కల్పనాయునిచెరువు
  7. నల్లగుట్టపల్లె
  8. నీలకంఠరావుపేట
  9. పోతుకూరుపల్లె
  10. రాచపల్లె
  11. సరస్వతిపల్లె
  12. సుద్దమల్ల

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - YSR District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015
  3. "Villages & Towns in Ramapuram Mandal of YSR, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-20.
  4. "Ramapuram Mandal Villages, Y.S.R., Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-20.
  5. 5.0 5.1 "Ramapuram Mandal Population, Religion, Caste YSR district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2021-06-16. Retrieved 2020-06-20.

వెలుపలి లంకెలు[మార్చు]