రామాలయం (ప్రాముఖ్యత)
స్వరూపం
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
శ్రీరాముడు పూజింజబడే హిందూ దేవాలయం రామాలయం. ఆంధ్రదేశంలో చాలా గ్రామాలలో 'శ్రీరామ మందిరాలు' ఉన్నాయి. కొన్నింటిలో విగ్రహాలు పూజాదికాలు జరగవు. వీటిని రామాలయం అని పిలవలేము.