Jump to content

రాముడు మంచి బాలుడు

వికీపీడియా నుండి
రాముడు మంచి బాలుడు
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం ప్రణీత్
తారాగణం బ్రహ్మానందం, రంగబాబు
భాష తెలుగు
పెట్టుబడి 16 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

రాముడు మంచి బాలుడు 2007, జనవరి,1 న విడుదలైన తెలుగు సినిమా. ప్రణీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రంగబాబు, ప్రీతీవర్మ, బ్రహ్మానందం మొదలగు వారు నటించిన చిత్రం.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం[2]

[మార్చు]
  • దర్శకుడు: ప్రణీత్
  • నిర్మాత: బందరు సుబ్బలక్ష్మి
  • సంగీతం: రంజిత్రన్
  • విడుదల:01:01:2007.

మూలాలు

[మార్చు]
  1. "Ramudu Manchi Baludu (2007)". Indiancine.ma. Retrieved 2025-07-17.
  2. "రాయుడు మంచి బాలుడు నటీనటులు-సాంకేతిక నిపుణులు | Ramudu Manchi Baludu Cast & Crew Details in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Retrieved 2025-08-27.

బాహ్య లంకెలు

[మార్చు]