రాముడొచ్చాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాముడొచ్చాడు
(1996 తెలుగు సినిమా)
Ramudochadu.jpg
దర్శకత్వం ఏ. కోదండరామి రెడ్డి
నిర్మాణం యార్లగడ్డ సురేంద్ర
తారాగణం అక్కినేని నాగార్జున ,
సౌందర్య ,
రవళి
సంగీతం రాజ్
నిర్మాణ సంస్థ యస్.యస్.క్రియేషన్స్
భాష తెలుగు

రాముడొచ్చాడు 1996 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో నాగార్జున, సౌందర్య ముఖ్య పాత్రల్లో నటించారు.

కథ[మార్చు]

అమెరికా నుండి వచ్చిన రామ్ రెండుగా విడిపోయిన తమ బందువులను వాళ్ల కక్షల ద్వారా విడిపోయిన గ్రామాలను కలుపుతాడు.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  • గుమ్మ ముద్దుగుమ్మ
  • గువ్వ కూసె
  • మా పల్లె రేపల్లంట
  • శృంగార కావ్యాల - గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • వారెవా

మూలాలు[మార్చు]