రామ్‌నాథ్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామ్‌నాథ్‌.. అసలు పేరు రామనాథ్‌రెడ్డి.. ఊరు అనంతపురం జిల్లా నార్పల.. పుట్టింది నార్పలలోనైనా.. పక్కా హైదరాబాదీ. ప్రస్తుతం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిలో ఉపసంపాదకులుగా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి జర్నలిజంపై ఉన్న ఆసక్తి ఆయన్ను.. ఈ స్థాయికి చేర్చింది. ప్రస్తుతం 20వేల రూపాయల జీతంతో జీవితమనే బండిని నెట్టుకొస్తున్నాడు..

అభిరుచులు..

  • ఎక్కువుగా సముద్రపు ఆహారాన్ని తీసుకుంటారు.
  • పని అంటే మిక్కిలి గౌరవం
  • బాలకృష్ణ అంటే ఎనలేని అభిమానం