Jump to content

రామ్‌రాజే నాయక్ నింబాల్కర్

వికీపీడియా నుండి
రామ్‌రాజే నాయక్ నింబాల్కర్

పదవీ కాలం
2016 జూలై 8 – 2022 జూలై 7
గవర్నరు *సి.విద్యాసాగర్ రావు
ముందు రామరాజే నాయక్ నింబాల్కర్
తరువాత నీలం గోర్హే తాత్కాలిక
పదవీ కాలం
2015 మార్చి 20 – 2022 జూలై 7
గవర్నరు సి.విద్యాసాగర్ రావు
ముందు శివాజీరావు దేశ్‌ముఖ్
తరువాత రామరాజే నాయక్ నింబాల్కర్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2016 జూలై 8
నియోజకవర్గం ఎమ్మెల్యేల కోటా[1]

పదవీ కాలం
2010 నవంబర్ 11 – 2013 జూన్ 7
గవర్నరు కె. శంకరనారాయణన్
ముందు *అజిత్ పవార్ - నీటి వనరులు
తరువాత శశికాంత్ షిండే
పదవీ కాలం
2009 నవంబర్ 7 – 2010 నవంబర్ 10
గవర్నరు *ఎస్.సి. జమీర్
ముందు రామ్‌రాజే నాయక్ నింబాల్కర్
తరువాత * నారాయణ్ రాణే - సహకార
  • రామ్‌రాజే నాయక్ నింబాల్కర్ - జలవనరులు
పదవీ కాలం
2008 డిసెంబర్ 8 – 2009 నవంబర్ 6
గవర్నరు *ఎస్.సి. జమీర్
ముందు రామ్‌రాజే నాయక్ నింబాల్కర్
తరువాత * నారాయణ్ రాణే - ఉపశమనం & పునరావాసం
పదవీ కాలం
2004 నవంబర్ 9 – 2008 డిసెంబర్ 1
గవర్నరు *పిసి అలెగ్జాండర్
  • మహమ్మద్ ఫజల్

పదవీ కాలం
1999 అక్టోబర్ 27 – 2003 జనవరి 16
గవర్నరు *ఎస్.సి. జమీర్

పదవీ కాలం
1995 – 2009
ముందు సూర్యాజీరావు కదమ్
తరువాత దీపక్ ప్రహ్లాద్ చవాన్
Constituency ఫల్తాన్

వ్యక్తిగత వివరాలు

జననం (1948-04-08) 1948 ఏప్రిల్ 8 (వయసు: 77)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రామ్‌రాజే నాయక్ నింబాల్కర్ (జననం 8 ఏప్రిల్ 1948) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఫల్తాన్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా, 2015 నుండి 2016 వరకు & 2016 నుండి 7 జూలై 2022 వరకు మహారాష్ట్ర శాసనమండలి 13వ స్పీకర్‌గా పని చేశాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Council polls: Narayan Rane among 10 candidates elected unopposed - Latest News & Updates at Daily News & Analysis". 3 June 2016.
  2. "Ramraje Naik Nimbalkar re-elected as Maharashtra Council Chairman" (in ఇంగ్లీష్). Financialexpress. 8 July 2016. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.
  3. "उदयनराजेंशी अबोला, गोरेंशी पंगा; निंबाळकर राजघराण्याचे 29 वे वंशज रामराजेंचे हे वाद माहीत आहे का?". TV9 Marathi. 8 May 2021. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.