రామ్‌ల‌క్ష్మ‌ణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామ్‌ల‌క్ష్మ‌ణ్
రామ్‌ల‌క్ష్మ‌ణ్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంవిజయ్ పాటిల్
ఇతర పేర్లురామ్‌ల‌క్ష్మ‌ణ్
జననం(1942-09-16)1942 సెప్టెంబరు 16
మరణం2021 మే 22(2021-05-22) (వయసు 78)
సంగీత శైలిచలనచిత్ర స్కోర్స్, నృత్య సంగీతం, శాస్త్రీయ సంగీతం
వృత్తికంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్, అరేంజర్
వాయిద్యాలుగాత్రం, డ్రమ్స్, పియానో, అకార్డియన్
క్రియాశీల కాలం1975–2021

రామ్‌ల‌క్ష్మ‌ణ్ (1942 సెప్టెంబరు 16 - 2021 మే 22) భారతదేశానికి చెందిన హిందీ సినిమా సంగీత దర్శకుడు. ఆయన అసలు పేరు విజయ్ పాటిల్. సినీ సంగీత ద‌ర్శ‌కుడు రామ్‌తో జ‌త‌క‌ట్టి ల‌క్ష్మ‌ణ్‌గా పేరొందాడు. రామ్ మ‌ర‌ణంతో విజయ్ పాటిల్ తన పూర్తి పేరును రామ్‌లక్ష్మణ్‌గా మార్చుకున్నాడు. ఆయన హిందీ, మరాఠీ, తెలుగు, భోజపురి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.

సంగీతం దర్శకత్వం వహించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు ఇతర వివరాలు అమ్మకాలు సూచనలు
1975 పాండు హవాల్దార్
1977 ఏజెంట్ వినోద్
1979 తారానా
సాంచ్ కో ఆంచ్ నహి
1981 హమ్ సే బాడ్కార్ కౌన్
1982 ఉస్తది ఉస్తాద్ సే
సన్ సంజ్ఞ
1983 ఓ జో హసీనా
1988 ఆగే కి సోచ్
1989 ఆఖ్రి బాజి
ఖోల్ దే మేరీ జుబాన్
మైనే ప్యార్ కియా 10,000,000 [1]
1991 పత్తార్ కె ఫ్యూల్ 2,500,000 [2]
100 డేస్ 1,800,000
1992 ఐ లవ్ యు
1993 దిల్ కి బాజి
అన్మోల్
ప్యార్ కా తారన
1994 ప్రేమ్ శక్తి
హమ్ ఆప్ కె హై కౌన్ 12,000,000 [3]
1996 నిర్భయ్
మేఘ
1999 దుల్హన్ బానో మై తేరి
హమ్ సాథ్ సాథ్ హై 1,800,000 [2]
మొత్తం అమ్మకాలు 28,100,000

మరణం[మార్చు]

రామ్‌ల‌క్ష్మ‌ణ్ అనారోగ్యం కారణంగా 2021 మే 22న నాగ్‌పూర్‌లో మరణించాడు. [4][5][6]

మూలాలు[మార్చు]

  1. "Audio tape producers ride crest of Bollywoods music boom, composers become stars". India Today. 30 November 1993.
  2. 2.0 2.1 "Music Hits 1990-1999 (Figures in Units)". Box Office India. 2 January 2010. Archived from the original on 5 February 2010.
  3. Morcom, Anna (2017). Hindi Film Songs and the Cinema. Routledge. p. 198. ISBN 9781351563741.
  4. Andhrajyothy (22 May 2021). "బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు రామ్‌ల‌క్ష్మ‌ణ్ క‌న్నుమూత‌!". www.andhrajyothy.com. Archived from the original on 23 మే 2021. Retrieved 23 May 2021.
  5. The Indian Express (22 May 2021). "Hum Aapke Hain Koun music director Raam Laxman dies at 78: Salman Khan, Madhuri Dixit and Lata Mangeshkar pay tribute". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 23 మే 2021. Retrieved 23 May 2021.
  6. India Today, Amit Tyagi (22 May 2021). "Veteran music director Raam Laxman dies at 79 in Nagpur". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 23 మే 2021. Retrieved 23 May 2021.