రామ్ గోపాల్ బజాజ్
స్వరూపం
రామ్ గోపాల్ బజాజ్ | |
|---|---|
| జననం | 1940 July 1 దర్భంగా, బీహార్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా |
| జాతీయత | |
| పాఠశాల/కళాశాలలు | నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఢిల్లీ |
| క్రియాశీలక సంవత్సరాలు | 1965–ప్రస్తుతం |
| పేరుపడ్డది | డైరెక్టర్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా |
| ఎత్తు | 5 ft 8 in (173 cm) |
| భాగస్వామి | సులోచ్నా దేవి, చంద్రకళ ఖేంచంద్ ప్రకాష్ |
| పిల్లలు | 3 |
| బంధువులు | లీనా యాదవ్ (కోడలు) |
| పురస్కారాలు | 1996: సంగీత నాటక అకాడమీ అవార్డు 2003:: పద్మశ్రీ 2017: కాళిదాస్ సమ్మాన్ |
రామ్ గోపాల్ బజాజ్ భారతీయ రంగస్థల దర్శకుడు, విద్యావేత్త & హిందీ సినిమా నటుడు. ఆయన న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు అధ్యాపక సభ్యుడు, మాజీ డైరెక్టర్ (నవంబర్ 1995 - సెప్టెంబర్ 2001).[1][2]
ఆయన నాటక రంగానికి చేసిన కృషికి గాను 2003లో పద్మశ్రీ, 1996లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2024లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ మెటా అవార్డును అందుకున్నాడు.[3]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]అసిస్టెంట్ డైరెక్టర్
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర |
|---|---|---|
| 1984 | ఉత్సవ్ | అసిస్టెంట్ డైరెక్టర్ |
| 1977 | గోధులి | అసిస్టెంట్ డైరెక్టర్ |
నటుడు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర |
|---|---|---|
| 2017 | జాలీ ఎల్ఎల్‌బి 2 | రిజ్వీ సాహబ్ |
| 2016 | మ్యాంగో డ్రీమ్స్ | డాక్టర్ అమిత్ సింగ్ |
| 2007 | పర్జానియా | గురు |
| 2005 | ది మిత్ | |
| 1989 | చాందిని | |
| 1985 | మిర్చ్ మసాలా | |
| 1984 | హిప్ హిప్ హుర్రే | |
| 1983 | మాసూమ్ |
వెబ్ సిరీస్
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | వేదిక | గమనికలు |
|---|---|---|---|---|
| 2019 | ఫిట్ట్రాట్ | ఆల్ట్ బాలాజీ & జీ5 | సీజన్ 2 | |
| 2019 | ది వెర్డిక్ట్ – స్టేట్ vs నానావతి | భాయ్ ప్రతాప్ | ఆల్ట్ బాలాజీ & జీ5 | |
| 2025 | పంచాయితీ | మంజు దేవి తండ్రి | అమెజాన్ ప్రైమ్ | సీజన్ 4 |
మూలాలు
[మార్చు]- ↑ Past Directors Archived 27 డిసెంబరు 2007 at the Wayback Machine National School of Drama, New Delhi, Official website.
- ↑ NSD Annual Report Archived 18 జూలై 2011 at the Wayback Machine
- ↑ "Sangeet Natak Akademi Awards". Archived from the original on 2018-01-02. Retrieved 2025-09-17.