రామ్ చంద్ర పౌడెల్
| రామ్ చంద్ర పౌడెల్ | |||
2024లో పౌడెల్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2023 మార్చి 13 | |||
| ప్రధాన మంత్రి | పుష్ప కమల్ దహల్ కె.పి.శర్మ ఒలి సుశీల కర్కి (మధ్యంతర) | ||
| ఉపరాష్ట్రపతి | నంద కిషోర్ పున్ రామ్ సహాయ యాదవ్ | ||
| ముందు | బిద్యా దేవి భండారి | ||
| పదవీ కాలం 2011 ఫిబ్రవరి 6 – 2013 మార్చి 14 | |||
| అధ్యక్షుడు | రామ్ బరన్ యాదవ్ | ||
| ప్రధాన మంత్రి | ఝలనాథ్ ఖనాల్ బాబూరామ్ భట్టరాయ్ | ||
| ముందు | పుష్ప కమల్ దహల్ | ||
| తరువాత | పుష్ప కమల్ దహల్ | ||
ప్రతినిధుల సభ 3వ స్పీకర్
| |||
| పదవీ కాలం 1994 డిసెంబర్ 18 – 1999 మార్చి 23 | |||
| చక్రవర్తి | బీరేంద్ర | ||
| డిప్యూటీ | రామ్ విలాస్ యాదవ్ లీలా శ్రేష్ఠ సుబ్బా భోజరాజ్ జోషి | ||
| ముందు | డామన్ నాథ్ ధుంగనా | ||
| తరువాత | తారానాథ్ రాణాభట్ | ||
| పదవీ కాలం 2000 ఫిబ్రవరి 1 – 2001 జూలై 13 | |||
| ప్రధాన మంత్రి | కృష్ణ ప్రసాద్ భట్టరాయ్ గిరిజాప్రసాద్ కొయిరాలా | ||
| చక్రవర్తి | బీరేంద్ర | ||
| ముందు | శైలజా ఆచార్య (1998) | ||
| తరువాత | భరత్ మోహన్ అధికారి (2004) | ||
నేపాల్ హోం మంత్రి
| |||
| పదవీ కాలం 2000 సెప్టెంబర్ 29 – 2001 జూలై 13 | |||
| ప్రధాన మంత్రి | గిరిజాప్రసాద్ కొయిరాలా | ||
| చక్రవర్తి | బీరేంద్ర | ||
| ముందు | గోవింద రాజ్ జోషి | ||
| తరువాత | చక్ర ప్రసాద్ బస్తోలా | ||
నేపాల్ విద్యా మంత్రి
| |||
| పదవీ కాలం 2000 మార్చి 10 – 2000 మార్చి 20 | |||
| ప్రధాన మంత్రి | కృష్ణ ప్రసాద్ భట్టరాయ్ | ||
| చక్రవర్తి | బీరేంద్ర | ||
| ముందు | యోగ ప్రసాద్ ఉపాధ్యాయ | ||
| తరువాత | అమోద్ ప్రసాద్ ఉపాధ్యాయ్ | ||
నేపాల్ వ్యవసాయ మంత్రి
| |||
| పదవీ కాలం 1992 జూలై 27 – 1994 నవంబర్ 30 | |||
| ప్రధాన మంత్రి | గిరిజాప్రసాద్ కొయిరాలా | ||
| చక్రవర్తి | బీరేంద్ర | ||
| ముందు | శైలజా ఆచార్య | ||
| తరువాత | రాధా కృష్ణ మైనాలి | ||
నేపాల్ స్థానిక అభివృద్ధి మంత్రి
| |||
| పదవీ కాలం 2000 మార్చి 21 – 2001 ఫిబ్రవరి 7 | |||
| ప్రధాన మంత్రి | గిరిజాప్రసాద్ కొయిరాలా | ||
| చక్రవర్తి | బీరేంద్ర | ||
| ముందు | చిరంజీబీ వాగ్లే | ||
| తరువాత | గోవింద రాజ్ జోషి | ||
| పదవీ కాలం 1991 మే 29 – 1994 నవంబర్ 30 | |||
| ప్రధాన మంత్రి | గిరిజాప్రసాద్ కొయిరాలా | ||
| చక్రవర్తి | బీరేంద్ర | ||
| ముందు | మహేంద్ర నారాయణ్ నిధి | ||
| తరువాత | సి.పి. మైనాలి | ||
నేపాల్ సమాచార, కమ్యూనికేషన్ మంత్రి
| |||
| పదవీ కాలం 2000 ఫిబ్రవరి 1 – 2000 మార్చి 20 | |||
| ప్రధాన మంత్రి | గిరిజాప్రసాద్ కొయిరాలా | ||
| చక్రవర్తి | బీరేంద్ర | ||
| ముందు | పూర్ణ బహదూర్ ఖడ్కా | ||
| తరువాత | జై ప్రకాష్ గుప్తా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1944 October 6 తనహున్, నేపాల్ రాజ్యం | ||
| రాజకీయ పార్టీ | స్వతంత్ర (2023 నుండి) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | నేపాలీ కాంగ్రెస్ (2023 వరకు) | ||
| జీవిత భాగస్వామి | సవితా పౌడెల్ | ||
| సంతానం | 5 | ||
రామ్ చంద్ర పాడెల్ (నేపాలీ : रामचन्द्र पौडेल ; జననం 6 అక్టోబర్ 1944) నేపాలీ రాజకీయ నాయకుడు. ఆయన 2023 నుండి నేపాల్ మూడవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. నేపాలీ కాంగ్రెస్ మాజీ సీనియర్ నాయకుడు, పాడెల్ గతంలో 1994 నుండి 1999 వరకు ప్రతినిధుల సభ స్పీకర్‌గా, 1999 నుండి 2002 వరకు ఉప ప్రధాన మంత్రి, హోం మంత్రిగా వివిధ హోదాల్లో పని చేశాడు. 1991లో మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైన ఆయన అనేక ఇతర మంత్రి పదవులలో పని చేశాడు, 2011 నుండి 2013 వరకు ప్రతిపక్ష నాయకుడిగా, నేపాలీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పని చేశాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]రామ్ చంద్ర పాడెల్ 1944 అక్టోబర్ 6న తనహున్ జిల్లాలోని ప్రస్తుత వ్యాస్ మునిసిపాలిటీలో ఉన్న సతీశ్వర గ్రామంలో ఒక బ్రాహ్మణ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఆయన ఖాట్మండులోని నంది రాత్రి సెకండరీ స్కూల్ నుండి తన మాధ్యమిక విద్య (SLC) పూర్తి చేసి 1963 నుండి 1967 వరకు నేపాల్ సంస్కృత విశ్వవిద్యాలయంలో సంస్కృత సాహిత్యాన్ని అభ్యసించాడు.[2][3] ఆయన 1970లో త్రిభువన్ విశ్వవిద్యాలయం నుండి నేపాలీ సాహిత్యంలో ఏం.ఏ పూర్తి చేశాడు, పంచాయతీ వ్యతిరేక కార్యకలాపాల కోసం జైలులో నిర్బంధించబడినప్పుడు పరీక్షలకు హాజరయ్యాడు.[4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]పౌడెల్ సవితా పౌడెల్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు: నలుగురు కుమార్తెలు & ఒక కుమారుడు.
ప్రచురణలు
[మార్చు]పాడెల్ ఒక చురుకైన రచయిత, అతని రాజకీయ & సైద్ధాంతిక వ్యవహారాలు తరచుగా జాతీయ భాషలలో ప్రచురించబడతాయి, వాటిలో:
- నేపాలీ కాంగ్రెస్ ఏమి చెబుతుంది (1976)
- సత్యాగ్రహం – వై అండ్ హౌ (1984)
- డెమోక్రటిక్ సోషలిజం – ఒక అధ్యయనం (1990)
- జర్నీ ఆఫ్ ఫెయిత్ (1996)
- అభిసప్త ఇతిహాస్ (2004)
- సోషలిజం – కొత్త సందర్భంలో (2012)
- వ్యవసాయ విప్లవం మరియు సోషలిజం (2013)
1987లో "నేపాల్‌లో మానవ హక్కుల పరిస్థితి" అనే వ్యాసానికి పాడెల్ మహేంద్ర బిక్రమ్ షా బహుమతిని అందుకున్నారు.[5]
గౌరవాలు
[మార్చు]- జపాన్ : గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ (2020) – నేపాల్-జపాన్ సంబంధాలను పెంపొందించడంలో చేసిన కృషికి [6]
మూలాలు
[మార్చు]- ↑ "Paudel caps his career with presidency". kathmandupost.com (in English). Retrieved 2023-03-25.
{{cite web}}: CS1 maint: unrecognized language (link) - ↑ "१४ वर्षको बन्दी जीवनदेखि राष्ट्रपतिसम्म". GorakhaPatra. Retrieved 2023-03-25.
- ↑ रासस (2021-06-14). "संस्कृत भाषाको पुनर्जागरण गर्नुपर्छः रामचन्द्र पौडेल". देशसञ्चार (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-03-25.
- ↑ "वामपन्थी राजनीति छाडेर कांग्रेसमा होमिएका रामचन्द्र, यस्तो छ बेलथुम्कीदेखि शीतलनिवाससम्मको यात्रा :: शिलापत्र संवाददाता :: Shilapatra शिलापत्र - खबरको स्थायी ठेगाना". shilapatra. Retrieved 2023-03-25.
- ↑ "वामपन्थी राजनीति छाडेर कांग्रेसमा होमिएका रामचन्द्र, यस्तो छ बेलथुम्कीदेखि शीतलनिवाससम्मको यात्रा :: शिलापत्र संवाददाता :: Shilapatra शिलापत्र - खबरको स्थायी ठेगाना". shilapatra. Retrieved 2023-03-25.
- ↑ "Congress leader Ram Chandra Paudel to receive Japanese honours". kathmandupost.com (in English). Archived from the original on 10 March 2021. Retrieved 2021-02-12.
{{cite web}}: CS1 maint: unrecognized language (link)