Jump to content

రామ్ నగర్ బన్నీ

వికీపీడియా నుండి
రామ్ నగర్ బన్నీ
దర్శకత్వంశ్రీనివాస్ మహత్
కథశ్రీనివాస్ మహత్
నిర్మాత
  • మలయజ ప్రభాకర్
  • ప్రభాకర్ పొడకండ
తారాగణం
  • చంద్రహాస్
  • విస్మయ శ్రీ
  • రిచా జోషి
  • అంబికా వాణి
  • రితూ మంత్ర
ఛాయాగ్రహణంఅష్కర్ అలీ
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఅశ్విన్ హేమంత్
నిర్మాణ
సంస్థ
శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
విడుదల తేదీ
4 అక్టోబరు 2024 (2024-10-04)
దేశంభారతదేశం

రామ్ న‌గ‌ర్ బ‌న్నీ 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] దివిజ ప్రభాకర్ సమర్పణలో శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై మలయజ ప్రభాకర్, ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించాడు. చంద్రహాస్, విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 16న,[2] ట్రైలర్‌ను సెప్టెంబర్ 26న విడుదల చేసి, అక్టోబర్‌ 4న విడుదలైంది.[3][4]

నటీనటులు

[మార్చు]
  • చంద్రహాస్[5]
  • విస్మయ శ్రీ
  • రిచా జోషి
  • అంబికా వాణి
  • రితూ మంత్ర
  • మధునందన్
  • సమీర్
  • ఐరేని మురళీధర్ గౌడ్
  • సలీమ్ ఫేకు
  • సుజాత
  • విజయలక్ష్మి
  • లక్ష్మణ్ టేకుముడి
  • ప్రణయ్ గణపూర్
  • శివ
  • హృశికేష్ గజగౌని

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
  • సమర్పణ: దివిజ ప్రభాకర్
  • నిర్మాత: మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ మహత్
  • సంగీతం: అశ్విన్ హేమంత్
  • సినిమాటోగ్రఫీ: అష్కర్ అలీ
  • ఆర్ట్ డైరెక్టర్: రాజశేఖర్
  • ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్
  • పీఆర్ఓ: సురేష్ కొండేటి

మూలాలు

[మార్చు]
  1. Mana Telangana (17 September 2024). "ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా రామ్ నగర్ బన్నీ". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  2. NTV Telugu (16 September 2024). "ఆసక్తికరంగా రామ్ నగర్ బన్నీ టీజర్.. చూశారా?". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  3. "రామ్‌ నగర్‌ బన్నీ రిలీజ్‌కి రెడీ". 1 October 2024. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  4. Hindustantimes Telugu (30 September 2024). "ఈ వారం థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల జాత‌ర - ఒకే రోజు ఐదు మూవీస్ రిలీజ్‌". Archived from the original on 30 September 2024. Retrieved 2 October 2024.
  5. TV9 Telugu (1 October 2024). "నా సినిమా నచ్చకుంటే డబ్బులు వాపస్ ఇస్తా.. చంద్రహాస్‌ షాకింగ్ కామెంట్స్‌". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)