Jump to content

రామ్ నాగినా మిశ్రా

వికీపీడియా నుండి
హరివంశ్ సహాయ్

పదవీ కాలం
1991  2004
ముందు బాలేశ్వర్ యాదవ్
తరువాత బాలేశ్వర్ యాదవ్
నియోజకవర్గం పద్రౌనా
పదవీ కాలం
1980  1989
ముందు రామ్ నరేష్ కుష్వాహా
తరువాత హరి కేవల్ ప్రసాద్
నియోజకవర్గం సలేంపూర్

వ్యక్తిగత వివరాలు

జననం 1947
ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ సమాజ్ వాదీ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రామ్‌ నాగినా మిశ్రా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సలేంపూర్, పద్రౌనా నియోజకవర్గాల నుండి ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రామ్‌ నాగినా మిశ్రా 1972లో సోషలిస్ట్ పార్టీ తరపున సెవెర్హి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1980, 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1988లో కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరాడు.

రామ్‌ నాగినా మిశ్రా 1991 నుండి 2004 వరకు వరుసగా నాలుగు పర్యాయాలు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి పద్రౌనా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "पूर्व सांसद रामनगीना मिश्र का निधन, शोक की लहर - Former MP Ramnagina Mishra passes away, mourning - Uttar Pradesh Gorakhpur City Local News". Jagran. 16 December 2021. Archived from the original on 16 June 2025. Retrieved 16 June 2025.