రామ్ శిరోమణి వర్మ
రామ్ శిరోమణి వర్మ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 మే 23 | |||
ముందు | దద్దన్ మిశ్రా | ||
---|---|---|---|
నియోజకవర్గం | శ్రావస్తి | ||
మెజారిటీ | 5,320 | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | లఖైచాన్‌పూర్, అంబేద్కర్ నగర్, ఉత్తర ప్రదేశ్ | 1975 ఆగస్టు 5||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | సమాజ్‌వాది పార్టీ | ||
తల్లిదండ్రులు | దయారామ్ వర్మ, శాంతి | ||
జీవిత భాగస్వామి | ప్రమీలా వర్మ (m.1990 మే 5) | ||
సంతానం | 2 కుమారులు, 2 కూతుర్లు | ||
నివాసం | అక్బర్‌పూర్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | అవధ్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
రామ్ శిరోమణి వర్మ (5 ఆగష్టు 1975) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన శ్రావస్తి లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]రామ్ శిరోమణి వర్మ బహుజన సమాజ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 లోక్‌సభ ఎన్నికలలో శ్రావస్తి లోక్‌సభ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి దద్దన్ మిశ్రాపై 5,320 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయనను బహుజన సమాజ్ పార్టీలో "క్రమశిక్షణారాహిత్యం", "పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు" ఆరోపణలపై బీఎస్‌పీ పార్టీ నుండి బహిష్కరించగా,[3][4] ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీలో చేరి 2024 లోక్‌సభ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సాకేత్ మిశ్రాపై 76,673 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "श्रावस्ती लोकसभा सीट से जीतने वाले सपा के राम शिरोमणि वर्मा कौन हैं? जानिए अपने सांसद को". TV9 Bharatvarsh. 5 June 2024. Archived from the original on 13 June 2025. Retrieved 13 June 2025.
- ↑ "SP's Ram Shiromani Verma Retains Shrawasti Lok Sabha Seat" (in ఇంగ్లీష్). TimelineDaily. 6 June 2024. Archived from the original on 13 June 2025. Retrieved 13 June 2025.
- ↑ "BSP expels Shravasti MP for 'indiscipline'" (in ఇంగ్లీష్). The Indian Express. 24 March 2024. Archived from the original on 13 June 2025. Retrieved 13 June 2025.
- ↑ "Uttar Pradesh MP Ram Shiromani Verma expelled from BSP for anti-party activities" (in ఇంగ్లీష్). Deccan Herald. 23 March 2024. Archived from the original on 13 June 2025. Retrieved 13 June 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Shravasti". Election Commission of India. 4 June 2024. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.
- ↑ "Shrawasti Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.