రాయదుర్గం మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 14°41′59″N 76°51′09″E / 14.6997°N 76.8525°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | అనంతపురం జిల్లా |
| మండల కేంద్రం | రాయదుర్గం |
| విస్తీర్ణం | |
• మొత్తం | 337 కి.మీ2 (130 చ. మై) |
| జనాభా (2011)[2] | |
• మొత్తం | 1,02,691 |
| • సాంద్రత | 300/కి.మీ2 (790/చ. మై.) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 979 |
రాయదుర్గం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.
మండలం లోని పట్టణాలు
[మార్చు]- రాయదుర్గం (m) : రాయదుర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుండి 7 కి.మీ. దూరంలో ఉంది. కర్ణాటక లోని బళ్ళారికి 50 కి.మీ దూరంలో ఉంది. మరో వైపు 12 కి.మీ దూరంలో మొలకాళ్మారు (కర్ణాటక) అనబడే పట్టణం, ఇంకో వైపు కళ్యాణదుర్గం 40 కి.మీ దూరంలో ఉన్నాయి. ఇది విజయనగర రాజుల 3వ రాజధాని. ఇక్కడ 15వ శతాబ్ద వైభవం ఈ పట్టణంలో కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ తిరుమలలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పోలిన ఆలయ శిథిలాలు ఉన్నాయి. ఇక్కడి దేవాలయ శిఖరాన్ని లోహాలతో కాక చందనంతో తయారు చేసారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మించక వదిలేయడంతో ప్రస్తుతం అవశేషాలు మాత్రం మిగిలాయి.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- మెచ్చిరి
- మల్లాపురం
- చదం
- బొందనకల్లు
- గ్రామదట్ల
- డి.కొండాపురం
- వడ్రహొన్నూరు
- కొంతానపల్లి
- 74 ఊడేగోళం
- బాగినాయకన హళ్లి
- ఆవులదట్ల
- నాగిరెడ్డిపల్లి
- వేపరాళ్ల
- జుంజురంపల్లి
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015
