రాయనపాడు రైల్వే స్టేషను
స్వరూపం
Indian Railways Station | |
సాధారణ సమాచారం | |
ప్రదేశం | రాయనపాడు రైల్వే స్టేషను, భారత దేశము |
అక్షాంశరేఖాంశాలు | 16°34′38″N 80°33′45″E / 16.5771°N 80.5626°E |
యాజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము కాజీపేట-విజయవాడ రైలు మార్గము ఢిల్లీ-చెన్నై రైలు మార్గము |
ప్లాట్‌ఫాములు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
ఇతర సమాచారం | |
స్టేషన్ కోడ్ | RYP |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను |
జోన్(లు) | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
చరిత్ర | |
విద్యుద్దీకరించబడింది | అవును |
కాజీపేట-విజయవాడ మార్గము | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Source:Google maps |
రాయనపాడు రైల్వే స్టేషను విజయవాడకు చెందిన శివారు రాయనపాడు వద్ద ఉన్న స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నుండి 14 కిలోమీటర్ల (8.7 మైళ్ళ) దూరంలో ఉంది.[1] రాయనపాడు రైల్వే స్టేషను (Rayanapadu railway station) భారతీయ రైల్వేలు పరిధిలోని రైల్వే స్టేషను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఎన్టీఆర్ జిల్లాలో రాయనపాడులో పనిచేస్తుంది. రాయనపాడు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, ఢిల్లీ-చెన్నై రైలు మార్గము మీద ఉంది. కాజీపేట-విజయవాడ మధ్యన నడుస్తున్న రైళ్లు .చాలా భాగం రాయనపాడు రైల్వే స్టేషను గుండా ప్రయాణిస్తాయి. ఇది దేశంలో 3887వ రద్దీగా ఉండే స్టేషను.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ "Overview of Rayanapadu Station". indiarailinfo. Retrieved 19 October 2014.
- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
బయటి లింకులు
[మార్చు]అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ తీర రైల్వే |