రాయపోల్ మండలం
Jump to navigation
Jump to search
రాయపోల్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, రాయపోల్ మండలం స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | సిద్దిపేట జిల్లా |
మండల కేంద్రం | రాయపోల్ |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 103 km² (39.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 26,528 |
- పురుషులు | 13,197 |
- స్త్రీలు | 13,331 |
పిన్‌కోడ్ | 502278 |
రాయపోల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం గజ్వేల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సిద్దిపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. రాయపోల్ ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 103 చ.కి.మీ. కాగా, జనాభా 26,528. జనాభాలో పురుషులు 13,197 కాగా, స్త్రీల సంఖ్య 13,331. మండలంలో 5,908 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- రాయపోల్
- అనాజ్‌పూర్
- యెల్కల్
- బేగంపేట్
- వడ్డేపల్లి
- అంకిరెడ్డిపల్లి
- రామసాగర్
- రామారం
- కొత్తపల్లి
- చిన్నమాసాన్‌పల్లి
- లింగారెడ్డిపల్లి
- ఆరేపల్లి
- మంతూర్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.