రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (డబ్ల్యూపీఎల్)
స్వరూపం
| మారుపేరు | ఆర్‌సిబి | |
|---|---|---|
| లీగ్ | మహిళల ప్రీమియర్ లీగ్ | |
| వ్యక్తిగత సమాచారం | ||
| కెప్టెన్ | స్మృతి మందాన (2023–ప్రస్తుతం) | |
| కోచ్ | మలోలన్ రంగరాజన్ (2025–ప్రస్తుతం) | |
| యజమాని | యునైటెడ్ స్పిరిట్స్ | |
| జట్టు సమాచారం | ||
| నగరం | బెంగళూరు, కర్ణాటక, భారతదేశం | |
| రంగులు | ||
| స్థాపితం | 2023 | |
| స్వంత మైదానం | ఎం. చిన్నస్వామి స్టేడియం | |
| సామర్థ్యం | 33,800 | |
| చరిత్ర | ||
| డబ్ల్యూపీఎల్ విజయాలు | 2 (2024, 2026) | |
| ||
| రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | ||||
|---|---|---|---|---|
|
||||
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధారణంగా ఆర్‌సిబి అని పిలువబడేది , కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న భారతీయ ప్రొఫెషనల్ ఫ్రాంచైజ్ క్రికెట్ జట్టు, ఇది మహిళల ప్రీమియర్ లీగ్‌లో పోటీపడుతుంది. ఇది యునైటెడ్ స్పిరిట్స్ యాజమాన్యంలో ఉంది. దీనికి పురుషుల జట్టు ఉంది. ఈ జట్టుకు మలోలన్ రంగరాజన్ కోచ్‌గా, స్మృతి మంధాన కెప్టెన్‌గా ఉన్నారు. ఆర్‌సిబి 2024[1] & 2026 సీజన్‌ను గెలుచుకుంది, ఫ్రాంచైజీకి రెండుసార్లు ట్రోఫీని తెచ్చిపెట్టింది.[2][3]
ఆటగాళ్ళు
[మార్చు]| సంఖ్య | పాత్ర | జాతీయత | పేరు |
|---|---|---|---|
| 18 | బ్యాటర్ | స్మృతి మంధాన (కెప్టెన్) | |
| 13 | బ్యాటర్ | జార్జియా వోల్ | |
| 56 | ఆల్ రౌండర్ | అరుంధతి రెడ్డి | |
| 42 | ఆల్ రౌండర్ | దయాళన్ హేమలత | |
| 99 | ఆల్ రౌండర్ | గౌతమి నాయక్ | |
| 29 | ఆల్ రౌండర్ | గ్రేస్ హారిస్ | |
| 17 | ఆల్ రౌండర్ | నాడిన్ డి క్లెర్క్ | |
| 88 | ఆల్ రౌండర్ | పూజా వస్త్రకార్ | |
| 90 | ఆల్ రౌండర్ | ప్రేమ రావత్ | |
| 10 | ఆల్ రౌండర్ | రాధా యాదవ్ | |
| 33 | ఆల్ రౌండర్ | సయాలి సత్ఘారే | |
| 21 | ఆల్ రౌండర్ | శ్రేయంక పాటిల్ | |
| 8 | బౌలర్ | లారెన్ బెల్ | |
| 44 | బౌలర్ | లింసే స్మిత్ | |
| 55 | వికెట్-కీపర్ | ప్రత్యూష కుమార్ | |
| 36 | వికెట్-కీపర్ | రిచా ఘోష్ | |
మూలాలు
[మార్చు]- ↑ "On This Day: Royal Challengers Bengaluru win WPL, their first-ever title, defeat Delhi Capitals in 2024 final". The Indian Express. 17 March 2025. Retrieved 2 April 2025.
- ↑ "ఆర్‌సీబీ అద్వితీయం". Andhrajyothy. 6 February 2026. Archived from the original on 6 February 2026. Retrieved 6 February 2026.
- ↑ "ఆర్సీబీ అద్వితీయం". Eenadu. Archived from the original on 6 February 2026. Retrieved 6 February 2026.