రాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గం
Appearance
రాయ్ బరేలీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
177 | బచ్రావాన్ | ఎస్సీ | రాయబరేలి |
179 | హర్‌చంద్‌పూర్ | జనరల్ | రాయబరేలి |
180 | రాయ్‌బరేలి | జనరల్ | రాయబరేలి |
182 | సరేని | జనరల్ | రాయబరేలి |
183 | ఉంచహర్ | జనరల్ | రాయబరేలి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 (4 అభ్యర్థులు ఎన్నికైన) | BN కురీల్, ఫిరోజ్ గాంధీ, విషంభర్ దయాళ్, స్వామి రామానంద్ | భారత జాతీయ కాంగ్రెస్ [2] | |
1957 (2 అభ్యర్థులు) | బైజ్ నాథ్ కురీల్, ఫిరోజ్ గాంధీ (1960లో మరణించారు) | ఇద్దరూ కాంగ్రెస్ నుంచి | |
1960 ^ | RP సింగ్ (బై-పోల్ ఫిరోజ్ గాంధీ స్థానంలో) | భారత జాతీయ కాంగ్రెస్ | |
1962 | ఆర్పీ సింగ్ | ||
1967 | ఇందిరా గాంధీ | ||
1971 | |||
1977 | రాజ్ నారాయణ్ | జనతా పార్టీ | |
1980 | ఇందిరా గాంధీ మెదక్ సీటును నిలబెట్టుకున్నారు | భారత జాతీయ కాంగ్రెస్ | |
1980 (బై-పోల్) | అరుణ్ నెహ్రూ | ||
1984 | షీలా కౌల్ | ||
1989 | |||
1991 | |||
1996 | అశోక్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
1998 | |||
1999 | సతీష్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | సోనియా గాంధీ, సాంకేతిక కారణాలతో రాజీనామా చేశారు. | ||
2006 ఉప ఎన్నిక | సోనియా గాంధీ [3] | ||
2009 | సోనియా గాంధీ | ||
2014 | |||
2019[4] | |||
2024 | రాహుల్ గాంధీ[5] |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Rae Bareli Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
- ↑ "1951 India General (1st Lok Sabha) Elections Results". Archived from the original on 2016-10-17. Retrieved 2022-09-16.
- ↑ "Sonia Gandhi to face bypoll on May 8". www.rediff.com. Retrieved 2020-10-12.
- ↑ Business Standard (2019). "Rae Bareli Lok Sabha Election Results 2019". Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
- ↑ EENADU (5 June 2024). "తల్లిని మించిన రాహుల్". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.