రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

'రావు' భారతదేశానికి చెందిన టైటిల్, ఇంటిపేరు. దీనిని దక్షిణ భారతదేశం అంతటా ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్రలో దీనిని మరాఠా, కుంబి కులాలు ఉపయోగిస్తున్నాయి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దీనిని వెలమ[1], గవర[2], బ్రాహ్మణ వర్గాలు ప్రధానంగా ఉపయోగిస్తారు.

రావు ఇంటిపేరు గల ప్రముఖులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. India's Communities. Vol. 6. Anthropological Survey of India. 1998. p. 3617.
  2. K.S, Singh (1996). Communities,segments,synonyms,surnames and titles. Anthropological Survey of India. p. 1285.
"https://te.wikipedia.org/w/index.php?title=రావు&oldid=4076153" నుండి వెలికితీశారు