రావోయి చందమామ
Jump to navigation
Jump to search
రావోయి చందమామ జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో 1999లో విడుదలైన సినిమా. ఇందులో నాగార్జున అంజలా జవేరి ప్రధాన పాత్రధారులు.
రావోయి చందమామ (1999 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జయంత్ సి పరాంజి |
---|---|
తారాగణం | అక్కినేని నాగార్జున , అంజల ఝవేరి , ఝాన్సీ (నటి) ఐశ్వర్యారాయ్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | వైజయంతి మూవీస్ |
భాష | తెలుగు |
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]- అక్కినేని నాగార్జున
- అంజలా జవేరి
- జగపతి బాబు
- ఝాన్సీ
- కీర్తి రెడ్డి
- తనికెళ్ళ భరణి
- చంద్రమోహన్
- ఆలీ
- గిరిబాబు
- వేణుమాధవ్
- ఎం. ఎస్. నారాయణ
- ఎ. వి. ఎస్
- మల్లికార్జున రావు
- రంగనాథ్
- రఘునాథ రెడ్డి
- మహర్షి రాఘవ
- షావుకారు జానకి
- శివపార్వతి
- సుధ
- రజిత
- ఐశ్వర్య రాయ్ (ప్రత్యేక గీతం)
సాంకేతికవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]- నంద నందనా , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, హరిణి
- జగడం జవానీ , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం. శంకర్ మహదేవన్ , కె ఎస్ చిత్ర
- స్వప్న వేణువేదో , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- మల్లెపువ్వా , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- లేత లేత , రచన, వేటూరి సుందర రామమూర్తి గానం , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- లవ్ టు లివ్ , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం. కవితా కృష్ణమూర్తి, సోనూ నిగమ్
- ఝుమ్మని ఝుమ్మని , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- గుడు గుడు కుంచెం , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.సుక్విందర్ సింగ్, స్మిత , లలిత, సాగరి
- నా కోసమే, రచన: చంద్రబోస్, గానం.మనో .