రాష్ట్రమండల క్రీడలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాష్ట్రమండల క్రీడలు
Commonwealth Games Federation Logo.svg
రాష్ట్రమండల క్రీడల సమాఖ్య ముద్ర, 2001 నుండి వాడుకలోకి వచ్చినది.

సంకల్పంమానవత్వం – సమానత్వం – లక్ష్యం
ముఖ్యాలయంలండన్, యునైటెడ్ కింగ్‌డం
రాష్ట్రమండల సచివాలయంమైఖేల్ ఫెన్నెల్
అంతర్జాల లంకెరాష్ట్రమండల క్రీడల సమాఖ్య

రాష్ట్రమండల క్రీడలు (ఆంగ్లము:Commonwealth Games) ఒక అంతర్జాతీయ బహుక్రీడా సమారోహము. రాష్ట్రమండల దేశాలకు చెందిన క్రీడాకారులు ఇందులో పోటీపడతారు. రాష్ట్రమండల క్రీడా సమాఖ్య నియంత్రణలో ఈ క్రీడోత్సవం జరుగుతుంది. ఆతిధ్య నగరాన్ని రాష్ట్రమండల దేశాల నుండి ఎంపిక చేస్తారు. ఇప్పటికి ఏడు దేశాలలోని 18 నగరాలు ఈ క్రీడలకు ఆతిధ్యం వహించాయి.