రాష్ట్ర కవచ్ ఓం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాష్ట్ర కవచ్ ఓం
దర్శకత్వంకపిల్ వర్మ
రచనరాజ్ శాలుజా
నికేత్ పాండే
నిర్మాతజీ స్టూడియోస్
అహ్మద్ ఖాన్
శైరా ఖాన్
తారాగణం
ఛాయాగ్రహణంవినీత్ మల్హోత్రా
కూర్పుకమలేష్ పరుయి
సంగీతంఅమన్దీప్ సింగ్ జోలీ
నిర్మాణ
సంస్థలు
జీ స్టూడియోస్
ఏ పేపర్ డాల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లుజీ స్టూడియోస్
విడుదల తేదీ
2022 జూలై 1 (2022-07-01)
సినిమా నిడివి
135 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బాక్సాఫీసు9.01 కోట్లు[2]

రాష్ట్ర కవచ్ ఓం 2022లో విడుదలైన హిందీ సినిమా. జీ స్టూడియోస్, ఏ పేపర్ డాల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌లపై జీ స్టూడియోస్, అహ్మద్ ఖాన్, శైరా ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు కపిల్ వర్మ దర్శకత్వం వహించాడు. ఆదిత్య రాయ్ కపూర్, సంజన సంఘీ, జాకీ ష్రాఫ్, అశుతోష్ రానా, ప్రకాష్ రాజ్, ప్రాచీ షా పాండ్యా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 జూలై 1న థియేటర్లలో విడుదలై[3], జీ5 ఓటీటీలో ఆగస్టు 11న స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.[4]

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Rashtra Kavach Om". British Board of Film Classification.
  2. "Rashtra Kavach Om Box Office". Bollywood Hungama. Retrieved 5 July 2022.
  3. The Hindu (1 July 2022). "'Rashtra Kavach OM' review: Aditya Roy Kapur's action fest is a misdirected missile" (in Indian English). Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
  4. ThePrint (31 July 2022). "Aditya Roy Kapur's 'Raksha Kavach Om' to make OTT debut on ZEE5 on Aug 11". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.

బయటి లింకులు[మార్చు]