రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం

రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం 1891లో అసిఫియా లైబ్రెరీ అనే పేరుతో ఏర్పాటయింది. దీనిలో వివిధ భాషలలో విస్తృతమైన సంఖ్యలో పుస్తకాలున్నాయి. భారత డిజిటల్ లైబ్రరీ[1]ప్రాజెక్టు లో భాగంగా, దీనిలో మరియు నగర కేంద్ర గ్రంథాలయం లోని ఎంపిక చేసిన పుస్తకాలను స్కానింగు చేసి భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా అందజేస్తున్నారు. ఏప్రిల్ 2010 నాటికి 14343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి.

పుస్తకాల వివరాలు[మార్చు]

1.4.2004 న వున్న 4,41,573 పుస్తకాల వివరాలు.

భాష సంఖ్య
తెలుగు 140198
ఇంగ్లీషు 140713
ఉర్దూ 68626
హిందీ 42586
అరబిక్ 6459
పర్షియన్ 6492
తమిళం 1060
కన్నడ 15009
మరాఠీ 17134
సంస్కృతము 3296

౧౯౪౧ లోప్రకటించిన హైదరాబాద సమాచార పత్రిక లభించను

వనరులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.