రాష్ట్ర రహదారి 48 (ఆంధ్ర ప్రదేశ్)
Jump to navigation
Jump to search
State Highway 48 | |
---|---|
ముఖ్యమైన కూడళ్ళు | |
పడమర చివర | గుంటూరు |
తూర్పు చివర | చీరాల |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాథమిక గమ్యస్థానాలు | గుంటూరు, పొన్నూరు, బాపట్ల, చీరాల |
రహదారి వ్యవస్థ | |
రాష్ట్ర రహదారి 48 భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం యొక్క రహదారి.[1] ఈ రహదారి ని గుంటూరు-బాపట్ల-చీరాల రొడ్డు అని కూడా పిలుస్తారు.[2] ఈ రహదారి గుంటూరు జిల్లాలొని గుంటూరు వద్ద ప్ర్రారంభం అయ్యి పొన్నూరు, బాపట్ల మీదుగా వెళ్లి ప్రకాశం జిల్లాలొని చీరాల వద్ద ముగుస్తుంది.[1][3]
మార్గములొ ముఖ్య గమ్యస్థానాలకు
[మార్చు]జిల్లా | ముఖ్య గమ్యస్థానాలకు[1] |
---|---|
గుంటూరు, ప్రకాశం జిల్లా | గుంటూరు – పొన్నూరు – బాపట్ల – చీరాల |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Road Maps". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 24 డిసెంబరు 2015. Retrieved 29 February 2016.
- ↑ Samuel Jonathan, P (8 October 2015). "Nizampatnam backwaters beckon adventure geeks". The Hindu. Guntur. Retrieved 29 February 2016.
- ↑ "Narrow roads prove to be a bane at Ponnur". The Hindu. Ponnur (Guntur district. 8 June 2012. Retrieved 29 February 2016.}