రాహుల్ అవడే
స్వరూపం
| రాహుల్ అవడే | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
| ముందు | ప్రకాష్ అవడే | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | ఇచల్‌కరంజి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | ప్రకాష్ అవడే[1][2] | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
రాహుల్ అవడే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఇచల్‌కరంజి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
రాజకీయ జీవితం
[మార్చు]రాహుల్ అవడే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఇచల్‌కరంజి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి మదన్ కరండేపై 56811 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1,31,919 ఓట్లతో విజేతగా నిలవగా, మదన్ కరండేకి 75,108 ఓట్లు వచ్చాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (20 October 2024). "BJP reposes faith in Amal Mahadik in Kolhapur South, Rahul Awade & Sudhir Gadgil also get tickets". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ The Indian Express (1 November 2024). "All in the family: In Maharashtra, MVA to Mahayuti, parties ride on key first-timers" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Ichalkaranji". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.