రాహుల్ తెవాటియా
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | ఫరీదాబాద్, హర్యానా, భారతదేశం | 1993 మే 20||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | ది ఐస్ మ్యాన్[1] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేయి లెగ్ స్పిన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటింగ్ ఆల్ రౌండర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013–ప్రస్తుతం | హర్యానా | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2021 | రాజస్థాన్ రాయల్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | కింగ్స్ ఎలెవన్ పంజాబ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2019 | ఢిల్లీ క్యాపిటల్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022–ప్రస్తుతం | గుజరాత్ టైటాన్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: [1] |
రాహుల్ తెవాటియా (జననం 20 మే 1993) భారతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్లో హర్యానా తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. రాహుల్ తెవాటియా 2021లో ఇంగ్లాండ్‌తో జరిగే స్వదేశీ టీ20ఐ సిరీస్ కోసం భారత జట్టులోకి సెలక్ట్ అయ్యాడు.[2]
దేశీయ కెరీర్
[మార్చు]రాహుల్ తెవాటియా 2013 డిసెంబర్ 6న బన్సీ లాల్ క్రికెట్ స్టేడియంలో కర్ణాటకతో జరిగిన 2013–14 రంజీ ట్రోఫీలో హర్యానా తరఫున అరంగేట్రం చేశాడు. ఆయన బ్యాటింగ్‌లో తన రెండు మ్యాచ్‌లలో మొత్తం 17 పరుగులు సాధించాడు.[3] తెవాటియా 2017 ఫిబ్రవరి 25, 2017న 2016–17 విజయ్ హజారే ట్రోఫీలో హర్యానా తరఫున లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[4]
ఇండియన్ ప్రీమియర్ లీగ్
[మార్చు]రాహుల్ తెవాటియా 2014లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు.[5] 2014 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు రాజస్తాన్ రాయల్స్ టెవాటియాను కొనుగోలు చేసింది. ఆయన 2014 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ తన టీ20 అరంగేట్రం కూడా చేశాడు.[6] ఫిబ్రవరి 2017లో అతన్ని 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం కింగ్స్ XI పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది.[7] జనవరి 2018లో అతన్ని 2018 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) కొనుగోలు చేసింది.[8] 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతను ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ కాకుండా అత్యధిక క్యాచ్‌లు (4) తీసుకున్న క్రీడాకారుడిగా ఉమ్మడి రికార్డును సృష్టించాడు. ఆయనను నవంబర్ 2019లో 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు అతన్ని రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.[9]
రాహుల్ తెవాటియా 2020లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్నప్పుడు వెలుగులోకి వచ్చాడు.[10] ఆయన సెప్టెంబర్ 27న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18వ ఓవర్లో షెల్డన్ కాట్రెల్ బౌలింగ్‌లో 5 సిక్సర్లు కొట్టడం ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు.[11][12] ఆయన 31 బంతుల్లో 53 పరుగులు చేశాడు,[13] తన జట్టు 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలకంగా పని చేశాడు,[14] ఇది అప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఛేదించిన అత్యధిక పరుగులుగా నిలిచింది.[15]
రాహుల్ తెవాటియా ఫిబ్రవరి 2022లో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో గుజరాత్ టైటాన్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఆయన ఏప్రిల్ 8న, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను మ్యాచ్‌లోని చివరి రెండు బంతుల్లో వరుసగా సిక్సర్లు కొట్టి, గుజరాత్ టైటాన్స్ ను మూడవ విజయాన్ని అందించాడు.[16]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]రాహుల్ తెవాటియా ఫిబ్రవరి 2021లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ కోసం భారత జట్టు ట్వంటీ20 అంతర్జాతీయ (టీ20ఐ) జట్టులో చోటు దక్కించుకున్నాడు.[17]
మూలాలు
[మార్చు]- ↑ "'What is running through his veins? It's not blood, it's ice': Sunil Gavaskar on Rahul Tewatia's last over heroics". Hindustan Times. Retrieved 2022-04-30.
- ↑ "BCCI rewards Rahul Tewatia with maiden call up: Hope he plays against England in T20Is, says Graeme Swann". India Today. February 20, 2021.[permanent dead link]
- ↑ "Ranji Trophy - Group A Haryana v Karnataka". ESPNcricinfo. Retrieved 22 April 2014.
- ↑ "Vijay Hazare Trophy, Group A: Haryana v Odisha at Delhi, Feb 25, 2017". ESPNcricinfo. Retrieved 25 February 2017.
- ↑ Akshay Ramesh (September 28, 2020). "Who is Rahul Tewatia and why are his old tweets going viral now". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-08-29.
- ↑ "Rahul Tewatia - Bowler". NDTV Sports. Archived from the original on 8 May 2014. Retrieved 22 April 2014.
- ↑ "List of players sold and unsold at IPL auction 2017". ESPNcricinfo. Retrieved 20 February 2017.
- ↑ "List of sold and unsold players". ESPNcricinfo. Retrieved 27 January 2018.
- ↑ "Ajinkya Rahane moves from Rajasthan Royals to Delhi Capitals". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 28 September 2020.
- ↑ "Rahul Tewatia speaks openly about his IPL journey and India dream". Crickdom.news. 12 May 2023. Archived from the original on 29 ఫిబ్రవరి 2024. Retrieved 27 మార్చి 2025.
- ↑ "A roller-coaster day in the life of Rahul Tewatia". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 28 September 2020.
- ↑ "Rahul Tewatia on his start: 'Worst 20 balls that I have ever played'". ESPN.com (in ఇంగ్లీష్). 27 September 2020. Retrieved 6 October 2020.
- ↑ "Rahul Tewatia and Sanju Samson pull off a record chase in stunning Rajasthan Royals win". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 28 September 2020.
- ↑ "Stats - The IPL's biggest successful chase, and the IPL's largest stand in a losing cause". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 28 September 2020.
- ↑ Sportstar, Team. "Rahul Tewatia slams Cottrell for five sixes in an over to script remarkable Rajasthan win". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 4 November 2020.
- ↑ "IPL 2022 auction: The list of sold and unsold players". ESPNcricinfo. Retrieved 13 February 2022.
- ↑ "India's squad for Paytm T20I series announced". Board of Control for Cricket in India. Retrieved 19 February 2021.