రికీ ఎ.జె సింగ్కాన్
| రికీ ఎ.జె సింగ్కాన్ | |||
![]()
| |||
| పదవీ కాలం 2024 జూన్ 4 – 2026 ఫిబ్రవరి 19 | |||
| ముందు | విన్సెంట్ పాలా | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | షిల్లాంగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1972 జనవరి 6 | ||
| మరణం | (aged 54) షిల్లాంగ్, మేఘాలయ, భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ | ||
రికీ ఆండ్రూ జె. సింగ్కాన్ (6 జనవరి 1972 - 19 ఫిబ్రవరి 2026) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]సింగ్కాన్ 2007లో నార్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీలో ఎకనామిక్స్, ఎం.కామ్ & ఎకనామిక్స్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్‌లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టా పొందాడు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు నార్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]రికీ ఆండ్రూ జె. సింగ్కాన్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో షిల్లాంగ్ నియోజకవర్గం నుండి విపీపీ నుండి పోటీ చేసి తన సమీప ఐఎన్‌సీ అభ్యర్థి విన్సెంట్ పాలాపై 3,71,910 ఓట్ల తేడాతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
మరణం
[మార్చు]సింగ్కాన్ 2026 ఫిబ్రవరి 19న 54 సంవత్సరాల వయసులో షిల్లాంగ్, మావ్లై మావియోంగ్‌లోని ఓ గ్రౌండ్‌లో తన స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ అకస్మాత్తుగా గ్రౌండ్‌లో గుండెపోటుతో మరణించాడు.[2][3][4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Shillong Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 21 February 2026. Retrieved 21 February 2026.
- ↑ "ఫుట్‌బాల్ ఆడుతూ.. ఎంపీ రికీ ఆండ్రూ సింగ్కాన్ మృతి". Andhrajyothy. 20 February 2026. Archived from the original on 21 February 2026. Retrieved 21 February 2026.
- ↑ "Meghalaya MP Ricky Syngkon dies after collapsing while playing futsal" (in ఇంగ్లీష్). India Today. 19 February 2026. Archived from the original on 21 February 2026. Retrieved 21 February 2026.
- ↑ "దేశ రాజకీయాల్లో విషాదం: ఫుట్‌బాల్ ఆడుతూ ఎంపీ రికీ సింగ్కాన్ మృతి". V6 Velugu. 19 February 2026. Archived from the original on 21 February 2026. Retrieved 21 February 2026.
- ↑ "Shillong MP Ricky Andrew J. Syngkon passes away" (in Indian English). The Hindu. 19 February 2026. Archived from the original on 21 February 2026. Retrieved 21 February 2026.
- ↑ "Shillong MP Ricky Syngkon collapses while playing futsal; dies". The Times of India. 20 February 2026. Archived from the original on 20 February 2026. Retrieved 21 February 2026.
