రిచర్డ్ ఫ్లానగన్

వికీపీడియా నుండి
(రిచర్డ్‌ ఫ్లానాగన్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


రిచర్డ్‌ ఫ్లానగన్‌
Richard Flanagan
2013 లో మోస్మాన్ గ్రంధాలయంలో రిచర్డ్ ఫ్లానగన్‌
పుట్టిన తేదీ, స్థలంరిచర్డ్ మిల్లర్ ఫ్లానగన్‌
1961 (age 62–63)
లాంగ్‌ఫోర్డ్, టాస్మానియా, ఆస్ట్రేలియా
జాతీయతఆస్ట్రేలియన్
పూర్వవిద్యార్థిటాస్మానియా విశ్వవిద్యాలయము
వర్సెస్టర్ కళాశాల, ఆక్స్‌ఫర్డ్
కాలం1985–ఇప్పటి వరకు
పురస్కారాలు2014 బుకర్ బహుమతి
జీవిత భాగస్వామిమజ్దా స్మోలెజ్ (Majda Smolej)
సంతానంముగ్గురు
బంధువులుమార్టిన ఫ్లానగన్‌ (సోదరుడు)

రిచర్డ్‌ ఫ్లానగన్‌ ఆస్ట్రేలియా రచయిత. 2014 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక బుకర్ బహుమతికి ఎంపికై వార్తలలో నిలిచాడు[1].

నేపధ్యము[మార్చు]

1961లో జన్మించిన రిచర్డ్‌ గొప్ప నవలాకారుడుగా పేరు తెచ్చుకున్నారు. పలు సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.2014లో భారత సంతతి బ్రిటిష్‌ రచయిత నీన్‌ ముఖర్జీ కూడా బుకర్‌ ప్రైజ్‌ కోసం పోటీ పడ్డారు.

2014 బుకర్ బహుమతి[మార్చు]

ఇతడు రాసిన ద నేరో రోడ్‌ టు ద డీప్‌ నార్త్‌ అనే నవలకు గాను 2014 బుకర్ బహుమతి లభించింది. బుకర్‌ ప్రైజ్‌తోపాటు రూ. 50 లక్షల నగదును గెలుచుకున్నాడు. బర్మా యుద్ధ సమయంలో ఒక వైద్యుడి సాధక బాధకాలను ఈ నవల వర్ణిస్తుంది. బుకర్‌ ప్రైజ్‌ అందుకున్న మూడో ఆసే్ట్రలియన్‌గా రిచర్డ్‌ రికార్డు సృష్టించారు[2].

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]