రిచా పల్లాడ్
Jump to navigation
Jump to search
రిచా పల్లాడ్ | |
---|---|
![]() | |
జననం | |
వృత్తి | నటి మోడల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ |
క్రియాశీల సంవత్సరాలు | 2000–ప్రస్తుతం |
రిచా పల్లాడ్ (జననం 30 ఆగస్టు 1980) భారతదేశానికి చెందిన మోడల్, సినీ నటి. ఆమె 1991లో విడుదలైన హిందీ సినిమా లమ్హేలో బాలనటిగా సినీరంగంలోకి అడుగు పెట్టి 2000లో తెలుగు సినిమా నువ్వే కావాలి ద్వారా హీరోయిన్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషా సినిమాల్లో నటించింది.
నటించిన సినిమాలు[మార్చు]
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|---|
1991 | లమ్హే | పూజ | హిందీ | బాల నటి |
1997 | పర్దేస్ | బాల నటి | ||
2000 | నువ్వే కావాలి | మధు | తెలుగు | ఉత్తమ తెలుగు నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
2001 | చిరుజల్లు | రాధిక | ||
ప్రేమతో రా | అతిధి పాత్ర | |||
షాజహాన్ | మహా | తమిళం | ||
2002 | అల్లి అర్జునుడు | సావిత్రి | ||
కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహేం | మంగళ సోలంకి | హిందీ | ||
హోలీ | సంధ్య | తెలుగు | ||
నా మనసిస్తా రా | శీర్షికా | |||
2003 | తుమ్సే మిల్కే రాంగ్ నెంబర్ | మహి మాధుర్ | హిందీ | |
కాదల్ కిరుక్కన్ | మహా | తమిళం | ||
2004 | అగ్నిపంక్ | సురభి | హిందీ | |
కౌన్ హై జో సప్నో మే ఆయా | మహేక్ | |||
2005 | పెళ్ళాం పిచ్చోడు | ప్రియా | తెలుగు | |
నీల్ 'ఎన్' నిక్కీ | స్వీటీ | హిందీ | ||
చప్పలే | ప్రియా | కన్నడ | ||
జూటాటా | నందిని | |||
2006 | ఏదో . . . ఉనక్కుమ్ ఎనక్కుమ్ | లలిత | తమిళం | |
2008 | రబ్ నే బనా ది జోడి | నృత్య శిక్షకుడు | హిందీ | |
2009 | డాడీ కూల్ | అన్నీ సైమన్ | మలయాళం | |
2010 | ఇంకోసారి | దీప | తెలుగు | |
2011 | టెల్ మీ ఓ ఖుదా | హిందీ | ||
2015 | యాగవరాయినుం నా కాక్క | ప్రియా | తమిళం | |
2016 | మలుపు | తెలుగు |
టెలివిజన్[మార్చు]
సంవత్సరం | సిరీస్ | పాత్ర | భాష |
---|---|---|---|
2012 | రామలీల - అజయ్ దేవగన్ కే సాత్ | సీత | హిందీ |
2018 | ఖాన్ నం.1 [1] | తారిణి భట్ | హిందీ |
వెబ్ సిరీస్[మార్చు]
సంవత్సరం | సిరీస్ | పాత్ర | భాష | నెట్‌వర్క్ | మూలాలు |
---|---|---|---|---|---|
2020 | యువర్ హానర్ | ఇందు సమ్తార్ | హిందీ | సోనీ లివ్ | [2] |
మూలాలు[మార్చు]
- ↑ "Rohan Sippy to make directorial debut on television". Retrieved 23 February 2018.
- ↑ "Info". www.sonyliv.com. Archived from the original on 2020-06-21. Retrieved 2022-06-18.
బయటి లింకులు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రిచా పల్లాడ్ పేజీ