రితికా ఖత్నానీ
| అందాల పోటీల విజేత | |
యోలో ఫౌండేషన్ ఇనిషియేటివ్‌కు హాజరైన రితికా ఖత్నాని | |
| క్రియాశీల సంవత్సరాలు | 2018-ప్రస్తుతం |
|---|---|
| బిరుదు (లు) |
|
| ప్రధానమైన పోటీ (లు) |
|
రితికా ఖత్నానీ (జననం 2002 ఏప్రిల్ 26) ఒక భారతీయ మోడల్. ఆమె మిస్ దివా 2021లో మిస్ సుప్రానేషనల్ ఇండియా 2021 టైటిల్ ను గెలుచుకుంది . మిస్ సుప్రానేషన్ 2022లో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1] అక్కడ ఆమె మిస్ సుప్రానేషనల్ ఆసియా 2022 కిరీటాన్ని కూడా గెలుచుకుంది.[2][3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]మహారాష్ట్ర పూణేలో జన్మించిన రితికను సింగిల్ పేరెంట్ గా తల్లి పెంచింది. ఆమెకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు.[2] ఆమె విబ్జియార్ హైస్కూల్లో చదివి, ఆ తరువాత ముంబైలోని జై హింద్ కాలేజీలో మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తిచేసింది.[4]
కెరీర్
[మార్చు]మిస్ టీన్ దివా 2018
[మార్చు]రితికా ఖత్నానీ 16 సంవత్సరాల వయస్సులో మిస్ టీన్ దివా 2018 టైటిల్ గెలుచుకుంది.
మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2018
[మార్చు]ఆమె మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2018లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది, అక్కడ ఆమె రన్నరప్ గా నిలిచింది.[5]
మిస్ దివా 2021
[మార్చు]ఆ తర్వాత ఆమె 19 సంవత్సరాల వయస్సులో మిస్ దివా 2021 పోటీలో పాల్గొంది. ఆమె మిస్ దివా సుప్రానేషనల్ 2021 కిరీటాన్ని అవుట్గోయింగ్ టైటిల్ హోల్డర్ ఆవృతి చౌదరి చేత పొందింది.[6][7][8][9][10][11]
మిస్ సుప్రానేషనల్ 2022
[మార్చు]రితికా ఖత్నానీ పోలాండ్ నోవీ సాక్జ్ లో నిర్వహించిన మిస్ సుప్రానేషనల్ 2022 పోటీలకు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె టాప్ 12 ఫైనలిస్టులకు చేరుకుంది. ఆమె మిస్ సుప్రానేషనల్ ఆసియా 2022, మిస్ ఫోటోజెనిక్ టైటిల్స్ గెలుచుకుంది.[12][13][14]
మూలాలు
[మార్చు]- ↑ "Ritika Khatnani to represent India at Miss Supranational 2022 in Poland". The Times of India. 2022-06-29. ISSN 0971-8257. Retrieved 2024-08-18.
- 1 2 Tandon, Avishka. "Who Is Ritika Khatnani? Indian Model Crowned Miss Supranational Asia 2022". www.shethepeople.tv (in ఇంగ్లీష్). Retrieved 2024-08-18.
- ↑ "India's Ritika Khatnani Crowned As Miss Supranational Asia 2022! - Asiana Times" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-07-16. Archived from the original on 2024-12-08. Retrieved 2024-08-18.
- ↑ "Ritika Khatnani - 2021 - Miss Diva Contestants - Miss Diva - Beauty Pageants | Femina.in". www.femina.in (in ఇంగ్లీష్). Retrieved 2024-08-18.
- ↑ "India bags first runner up title at Miss Teen International 2018". www.femina.in (in ఇంగ్లీష్). Retrieved 2024-08-18.
- ↑ "Acting my passion, showbiz ultimate goal: LIVA Miss Diva Supranational 2021 winner Ritika Khatnani". The Indian Express (in ఇంగ్లీష్). 2021-10-13. Retrieved 2024-08-18.
- ↑ "Liva Miss Diva Supranational 2021 Ritika Khatnani on Miss Supranational 2022, her journey & more". Zoom TV (in ఇంగ్లీష్). Retrieved 2024-08-18.
- ↑ "Miss Diva 2021 Exclusive: मिस यूनिवर्स के लिए ऐसे तैयारी कर रही हैं हरनाज संधू, तीनों ही स्टार्स ने खोले जिंदगी के राज". www.timesnowhindi.com (in హిందీ). 2021-10-11. Retrieved 2024-08-18.
- ↑ "Chandigarh's Harnaaz Sandhu crowned winner of LIVA Miss Diva Universe 2021". Tribune India. 1 October 2021. Retrieved 19 August 2024.
- ↑ "Ritika Khatnani departs for Poland to represent India at Miss Supranational 2022". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2024-08-18.
- ↑ Taneja, Parina; News, India TV (2021-10-01). "Harnaaz Sandhu wins Miss Universe India 2021 title, check final results of the beauty pageant". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2024-08-18.
{{cite web}}:|last2=has generic name (help) - ↑ "Lalela Mswane Of South Africa Crowned As Miss Supranational 2022! - Asiana Times" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-07-16. Archived from the original on 2024-08-18. Retrieved 2024-08-18.
- ↑ "South Africa's Lalela Mswane crowned Miss Supranational 2022". www.femina.in (in ఇంగ్లీష్). Retrieved 2024-08-18.
- ↑ "Miss South Africa Lalela Mswane wins Miss Supranational 2022, Miss India Ritika Khatnani makes it to Top 12". Times Now (in ఇంగ్లీష్). 2022-07-16. Retrieved 2024-08-18.