రిపబ్లిక్ (2021సినిమా)

వికీపీడియా నుండి
(రిపబ్లిక్‌ (2021సినిమా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రిపబ్లిక్
దర్శకత్వందేవ కట్టా
స్క్రీన్ ప్లేకిరణ్ జై కుమార్
దేవ కట్టా
నిర్మాతజె. భగవాన్
జె. పుల్లారావు
తారాగణం
ఛాయాగ్రహణంఎం. సుకుమార్
కూర్పుకె.ఎల్. ప్రవీణ్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
జేబీ ఎంటర్టైన్మెంట్స్
పంపిణీదార్లుజీ స్టూడియోస్
విడుదల తేదీ
1 అక్టోబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

రిపబ్లిక్‌ 2021లో విడుదలైన తెలుగు సినిమా. జెబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రానికి దేవా కట్టా దర్శకత్వం వహించాడు. సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్, జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మణిశర్మ అందించాడు.[1] రిపబ్లిక్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 22న నటుడు చిరంజీవి విడుదల చేశాడు.[2] ‘రిపబ్లిక్’ సినిమా అక్టోబర్ 1న విడుదలవగా నవంబర్ 26న జీ5 ఓటీటీలో విడుదల కానుంది.[3]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
 • గాన ఆఫ్ రిపబ్లిక్ , రచన: రహమాన్ గానం.అనురాగ్ కులకర్ణి , ధనుంజయ , హైమత్ మొహమ్మద్, ఆదిత్య అయ్యంగార్, ప్రుద్విచంద్ర
 • జార్సే , రచన: సుద్దాల అశోక్ తేజ గానం.అనురాగ్ కులకర్ణి , సాకి శ్రీనివాస్, బరిమిసెట్టీ

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: జెబి ఎంటర్టైన్మెంట్స్
 • నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లారావు
 • దర్శకత్వం: దేవ కట్టా
 • సంగీతం: మణిశర్మ
 • సినిమాటోగ్రాఫీ: ఎం. సుకుమార్
 • ఎడిటింగ్: ప్రవీణ్ కెఎల్
 • ఆర్ట్: శ్రీకాంత్ రామిశెట్టి
 • కోరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, రాజు సుందరం
 • ఫైట్స్: రవి వర్మ, వెంకట్

మూలాలు

[మార్చు]
 1. Sakshi (2 February 2021). "రిపబ్లిక్‌కి ముహూర్తం". Sakshi. Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
 2. Andrajyothy (22 September 2021). "మెగాస్టార్ వదిలిన సాయిధరమ్ తేజ్ 'రిపబ్లిక్' ట్రైలర్". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.
 3. 10TV (2 November 2021). "ఓటీటీలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? | Republic" (in telugu). Archived from the original on 3 నవంబరు 2021. Retrieved 3 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 4. The New Indian Express (30 October 2020). "Aishwarya Rajessh replaces Nivetha Pethuraj in SDT 14". The New Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
 5. Sakshi (15 September 2021). "రమ్యకృష్ణ బర్త్‌డే: రిపబ్లిక్‌ మూవీ నుంచి విశాఖ వాణి లుక్‌". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.