Jump to content

రిపాల్ పటేల్

వికీపీడియా నుండి
రిపాల్ పటేల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రిపాల్ వినుభాయ్ పటేల్
పుట్టిన తేదీ (1995-09-28) 1995 September 28 (age 30)
నడియడ్, గుజరాత్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాట్స్‌మన్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019/20–presentGujarat
2021–2023Delhi Capitals
కెరీర్ గణాంకాలు
పోటీ List A Twenty20
మ్యాచ్‌లు 9 11
చేసిన పరుగులు 111 191
బ్యాటింగు సగటు 13.87 31.83
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 35 41*
వేసిన బంతులు 84 6
వికెట్లు 4 0
బౌలింగు సగటు 20.50 -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 -
అత్యుత్తమ బౌలింగు 2/25 -
క్యాచ్‌లు/స్టంపింగులు 2/0 4/0
మూలం: ESPNcricinfo, 5 May 2022

రిపాల్ వినుభాయ్ పటేల్ (జననం 1995, సెప్టెంబరు 28) భారతీయ క్రికెట్ ఆటగాడు.[1] అతను 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్ తరపున 2019, సెప్టెంబరు 24న లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[2] అతను 2019–20 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ తరపున 2019, నవంబరు 11న తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3]

2021, ఫిబ్రవరిలో, 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు జరిగిన ఐపిఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ పటేల్‌ను కొనుగోలు చేసింది.[4] 2021, అక్టోబరు 4న, అతను 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 50వ మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అరంగేట్రం చేశాడు.[5][6] 2022, ఫిబ్రవరిలో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కొనుగోలు చేసింది.[7]

మూలాలు

[మార్చు]
  1. "Ripal Patel". ESPNcricinfo. Retrieved 24 September 2019.
  2. "Elite, Group C, Vijay Hazare Trophy at Jaipur, Sep 24 2019". ESPNcricinfo. Retrieved 24 September 2019.
  3. "Group E, Syed Mushtaq Ali Trophy at Surat, Nov 11 2019". ESPNcricinfo. Retrieved 11 November 2019.
  4. "IPL 2021 auction: The list of sold and unsold players". ESPNcricinfo. Retrieved 18 February 2021.
  5. "IPL 2021: Ripal Patel, Delhi Capitals' New Debutante, Was Overlooked By Rajasthan Royals". News 18. Retrieved 4 October 2021.
  6. "Full Scorecard of DC vs CSK 50th Match 2021/22". ESPNcricinfo. Retrieved 4 October 2021.
  7. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPNcricinfo. Retrieved 13 February 2022.

బాహ్య లింకులు

[మార్చు]