రిమ్‌జిమ్ మిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిమ్‌జిమ్ మిత్ర
జననం
రిమ్‌జిమ్ మిత్ర

వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2009 – ప్రస్తుతం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ

రిమ్‌జిమ్ మిత్ర, బెంగాలీ టెలివిజన్, సినిమా నటి.[1] 2010లో బెంగాలీ డాన్స్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నది.[2] 2013లో, ఈటివి బంగ్లాలో వచ్చిన ఝలక్ దిఖ్లా జా బంగ్లా సీజన్ వన్ విజేతగా నిలిచింది.

జననం[మార్చు]

రిమ్‌జిమ్ మిత్ర, పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది.

సినిమాలు[మార్చు]

  • క్రాస్ కనెక్షన్ (2009)
  • మల్లిక్ బారి (2009)
  • పగ్లు 2[3] (2012)
  • కెనో మోన్ టేక్ చాయ్ (2012)
  • తీన్ యారీ కథ (2012)
  • జగ్ జగ్ జియో (2012)
  • ఫైనల్ మిషన్ (2013)
  • మహాపురుష్ ఓ కపురుష్ (2013)
  • తీన్ పట్టి (2014)
  • ఈ భబీయో ఫిరే ఆశా జాయే (2015)
  • ఎబర్ షాబోర్ (2015)
  • కల్కిజగ్ (2016)
  • జియో పగ్లా (2017)
  • చోలో పోటోల్ తులి (2020)

టెలివిజన్[మార్చు]

  • ఏక్ అకాషెర్ నిచే (2000-2005) (జీ బంగ్లా)
  • గుంజగా ఏక్దిన్ ప్రతిదిన్ (2005-2007) (జీ బంగ్లా)
  • అగ్నిపరీక్ష . (2009-2014) (జీ బంగ్లా)
  • బంహిషిఖా (ఈటీవీ బంగ్లా)
  • సోమ నీయే కచకచి (2015) (స్టార్ జల్షా)
  • చెక్‌మేట్ (2015) (స్టార్ జల్షా)
  • ఖుజే బెరే కచెర్ మనుష్ (జీ బంగ్లా)
  • బెహులా (2012) (స్టార్ జల్షా)
  • భూమికన్య (2018-2019) (స్టార్ జల్షా)
  • కోత దిలం (ఆకాష్ ఆత్)
  • బాబు-సోనా (ఆకాష్ ఆత్)
  • జాయ్ బాబా (2018-2019) (జీ బంగ్లా)
  • కృష్ణకోలి (2017-2021) (జీ బంగ్లా)
  • సునైనా (2021) (స్టార్ జల్షా)
  • లోఖి కకిమా సూపర్‌స్టార్ (2022–ప్రస్తుతం) (జీ బంగ్లా)

ఇతర వివరాలు[మార్చు]

2019లో భారతీయ జనతా పార్టీలో చేరింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Rimjhim Mitra". Times of India. Retrieved 2022-04-10.
  2. "Rimjhim Mitra to dance in a reality show". One India. Archived from the original on 18 February 2013. Retrieved 2022-04-10.
  3. "Lips are sealed, eh?". The Times of India. 31 March 2012. Archived from the original on 3 January 2013. Retrieved 2022-04-10.
  4. "Bengali actress Rimjhim Mitra, two others join BJP", Times of India, 22 July 2019

బయటి లింకులు[మార్చు]