రియల్ స్టోరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రియల్ స్టోరి
(2000 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జి.వెంకటరమణా రెడ్డి
తారాగణం కృష్ణ
నిర్మాణ సంస్థ యస్.యం.కంబైన్స్
భాష తెలుగు

రియల్ స్టోరీ 2000 జూన్ 9న విడుదలైన తెలుగు సినిమా. ఎస్.యం.కంబైన్స్ పతాకం కింద ఎస్.మల్లేశం నిర్మించిన ఈ సినిమాకు జి. వెంకట రమణా రెడ్డి దర్శకత్వం వహించాడు. బ్రహ్మానందం, చలపతిరావు, ప్రకాష్ రాజ్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.మల్లేశం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • బ్రహ్మానందం
  • చలపతిరావు
  • ప్రకాష్ రాజ్
  • కాస్ట్యూం కృష్ణ
  • చంద్ర (తొలి పరిచయం)
  • కుమారి సంధ్యా మెహరా
  • ముక్కు రాజు
  • గాదిరాజు సుబ్బారావు
  • జూనియర్ రేలంగి
  • శేఖర్
  • పార్థసారథి
  • అచ్యుత్ రెడ్డి
  • వినోద్
  • మిఠాయి చిట్టి

సాంకేతిక వర్గం[మార్చు]

  • సమర్పణ: లక్ష్మీ మల్లేశం
  • మాటలు: మల్లిక్
  • సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, డి.కామేశ్వరరావు
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పార్థసారథి, సారధి, సత్య, రూప
  • కళా దర్శకుడు:కె.మురళీధర్

మూలాలు[మార్చు]

  1. "Real Story (2000)". Indiancine.ma. Retrieved 2023-07-29.

బాహ్య లంకెలు[మార్చు]