రివాల్వర్ రీటా
స్వరూపం
| రివాల్వర్ రీటా | |
|---|---|
| దర్శకత్వం | జెకె. చంద్రు |
| రచన | జెకె. చంద్రు |
| నిర్మాత | సుధన్ సుందరం జగదీష్ పళనిసామి |
| తారాగణం | కీర్తి సురేష్ రాధిక శరత్‌కుమార్ సూపర్ సుబ్బరాయన్ సునీల్ |
| ఛాయాగ్రహణం | దినేష్ బి. కృష్ణన్ |
| కూర్పు | ప్రవీణ్ కె.ఎల్. |
| సంగీతం | సీన్ రోల్డాన్ |
నిర్మాణ సంస్థలు | ప్యాషన్ స్టూడియోస్ ది రూట్ |
| పంపిణీదార్లు | హాస్య మూవీస్[1] |
విడుదల తేదీ | 28 నవంబర్ 2025 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
రివాల్వర్ రీటా 2025లో విడుదలకానున్న యాక్షన్ కామెడీ సినిమా. ప్యాషన్ స్టూడియోస్ & ది రూట్ బ్యానర్‌లపై సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మించిన ఈ సినిమాకు జెకె. చంద్రు దర్శకత్వం వహించాడు.[2] కీర్తి సురేష్, రాధిక శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 అక్టోబర్ 17న, ట్రైలర్‌ను 2025 నవంబర్ 13న విడుదల చేసి,[3] సినిమాను నవంబర్ 28న విడుదల చేయనున్నారు.[4]
నటీనటులు
[మార్చు]- రీటా పాత్రలో కీర్తి సురేష్[5]
- రాధిక శరత్‌కుమార్
- సునీల్
- రెడిన్ కింగ్స్లీ
- సెండ్రాయన్
- సూపర్ సుబ్బరాయన్
- అజయ్ ఘోష్
- జాన్ విజయ్
- కళ్యాణ్ మాస్టర్
- సురేష్ చక్రవర్తి
- కతిరవన్
- ఆగస్టిన్
- బ్లేడ్ శంకర్
- రామచంద్రన్
- అక్షత అజిత్
- కుహాసిని
- గాయత్రి షాన్
మూలాలు
[మార్చు]- ↑ "కీర్తి సురేశ్ 'రివాల్వర్ రీటా' తెలుగు రాష్ట్రాల రైట్స్ ఎవరికంటే." Chitrajyothy. 5 November 2024. Archived from the original on 18 September 2025. Retrieved 14 November 2025.
- ↑ "It's a wrap for Keerthy Suresh's 'Revolver Rita'" (in Indian English). The Hindu. 1 May 2024. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
- ↑ "కీర్తి సురేశ్.. 'రివాల్వర్ రీటా' ట్రైలర్". Chitrajyothy. 13 November 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
- ↑ "రివాల్వర్ రీటాకు టైమ్ ఫిక్స్". Sakshi. 11 November 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
- ↑ "రీటా రీలోడ్". Eenadu. 18 October 2024. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.