రిషి అరోతే
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | రిషి తుషార్ అరోతే |
| పుట్టిన తేదీ | 1995 November 12 వడోదర, గుజరాత్ |
| బ్యాటింగు | ఎడమచేతి వాటం |
| బౌలింగు | ఎడమచేతి మీడియం |
| పాత్ర | బౌలర్ |
| బంధువులు | తుషార్ అరోతే (తండ్రి) |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| 2015 | Baroda |
మూలం: Cricinfo, 2 November 2015 | |
రిషి అరోతే (జననం 1995, నవంబరు 12) బరోడా తరపున ఆడే భారత క్రికెట్ ఆటగాడు.[1] అతను అక్టోబర్ 30న 2015–16 రంజీ ట్రోఫీలో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[2] అతను 2015–16 విజయ్ హజారే ట్రోఫీలో 2015, డిసెంబరు 10న లిస్ట్ ఎ క్రికెట్ అరంగేట్రం చేశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Rishi Arothe". ESPN Cricinfo. Retrieved 2 November 2015.
- ↑ "Ranji Trophy, Group B: Baroda v Madhya Pradesh at Vadodara, Oct 30-Nov 2, 2015". ESPN Cricinfo. Retrieved 2 November 2015.
- ↑ "Vijay Hazare Trophy, Group C: Baroda v Delhi at Delhi, Dec 10, 2015". ESPN Cricinfo. Retrieved 11 December 2015.